Wednesday, April 22, 2009

తోడు - నీడ

''''''

తోడు - నీడ ;;;;;;;;
'''''''''''  
ఉచ్ఛారణకు"లిపి" తోడు 
పదమునకు భావమ్ము తోడు 
భావమునకు "రాగము" తోడు 

అనురాగ కుటీరమున 
భామినీ!వేరేల? 
ఈ ఇలనైన,కలనైన  
నాకు నీవే తోడుతోడు!! '''''''''

No comments:

Post a Comment