Wednesday, April 22, 2009

కొండల రాయుడు, అండగా

కొండల రాయుడు, అండగా

By kadambari piduri, Mar 5 2009 6:05PM

అండగా ఉన్నాడు 
కొండల రాయుడు మాకు 
దండల సింగార స్వామి 
కోటి దండాలు నీకు //అండగా// 

తప్పెట్లు ఉన్నాయి 
తాళాలు ఉన్నాయి 
శ్రీ వేంకట నాథుని 
నామ భజన లున్నాయి //అండగా// 

బాజాలు ఉన్నాయి 
భజంత్రీలు ఉన్నాయి 
భువన మోహన స్వామి 
కీర్తనలు ఉన్నాయి //అండగా// 

డప్పు, దరువు లున్నాయి 
సన్నాయి నొక్కులున్నాయి 
శ్రీ శ్రీనివాస నుతులు, స్తుతులు 
ఉన్నాయి వేయి కోట్లు //అండగా // 
Views (101)

గా ;


అండగా ఉన్నాడు 
కొండల రాయుడు మాకు 
దండల సింగార స్వామి 
కోటి దండాలు నీకు //అండగా// 

తప్పెట్లు ఉన్నాయి 
తాళాలు ఉన్నాయి 
శ్రీ వేంకట నాథుని 
నామ భజన లున్నాయి //అండగా// 

బాజాలు ఉన్నాయి 
భజంత్రీలు ఉన్నాయి 
భువన మోహన స్వామి 
కీర్తనలు ఉన్నాయి //అండగా// 

డప్పు, దరువు లున్నాయి 
సన్నాయి నొక్కులున్నాయి 
శ్రీ శ్రీనివాస నుతులు, స్తుతులు 
ఉన్నాయి వేయి కోట్లు //అండగా // 
Views (101)

No comments:

Post a Comment