Monday, February 23, 2015

అచ్చులతో అచ్చమైన పద్దెం

న్నవరం స్వామికి దండం పెట్టి;
మ్మవారి వద్ద అన్ని వరాలను కోరి;
హారం తీసుకుని ఆ రత్నగిరి పైని;
ముదాలవలసలోన ముదము కొన్నారు;
వ్వాళ పట్టుదలతొ ఇంగ్లీషు నేర్చుకునిరి
మనిలో వీణ నేర్చి,
           ఈలలు వేసారందరు, ఎంతో సంతోషంతో;
న్నవలో నవల చదివి,
           ఉట్టి కొట్టు పండుగలో హుషారుగా పాల్గొని;
టుకూరు టబావి కడ దాహాన్ని తీర్చుకుని,
షికొండను ఎక్కేసి, గ్రీష్మ ఋతువులోన సేదదీరినారు;
ఱ్ఱ ట్రామును ఎక్కి; లుక, నుగును చూసి ;
కంగా భై డు బొమ్మలు - కొన్నారు అందరూ;
ఆ చిత్రములన్నింటా - చక్కని శ్వర్యా బచన్:
ఒంటెను, డలను ఎక్కి ప్రయాణీకులు చప్పటు కొట్టారు
హోహో! అంటూను తెగ సర్ ప్రైజు ఐనారు;
అంతు లేని ఆశ్చర్యం, ఈ జగతి దర్శనమ్ములు!
అంతకు వెయ్యింతలు ఇలలోన ఈ ప్రకృతి;
సృష్టి వీక్షణములు కన్నులకు అనుగ్రహములు!
అంతే! అంతే అంతే! అంతే కదా! మరి, ఒప్పుకుని తీరాలి!
అచ్చులను హత్తుకున్న బాల గీతిక:
అల్లరితో ముద్దుగా నేర్చుకోండి పిల్లలు!
అచ్చుల సందడితో ఆటలు భలే పసందు!

(అచ్చుల సందడి; అచ్చులతో అచ్చు వేసుకున్న పద్దెం; 
అచ్చులతో అచ్చమైన పద్దెం; అచ్చులను హత్తుకున్న బాల గీతిక)

  *****************

annawaram swaamiki damDam peTTi; 
ammawaari wadda anni waraalanu kOri; ;
aahaaram tiisukuni aa ratnagiri paini; 
aamudaalawalasalOna aamudamu konnaaru; 
imgliishu nErchukuni, imguwa Dabbaanu techche; 
iimanilO wiiNa nErchi, 
           Ilalu wEsaaramdaru, emtO samtOshamtO; 
unnawalO nawala chadiwi, 
uTTi koTTu pamDugalO hushaarugaa paalgoni;
uuTukuuru uuTabaawi kaDa daahaanni tiirchukuni, 
            griishma RtuwulOna , 
RshikomDanu ekkEsi, sEdadiirinaaru;  
e~r~ra Traamunu/ bassunu ekki; 
eluka, Enugunu chuusaari/ sEsi ;  
EkamgA Ebhai EDu bommalu ; 
konaaru amdaruu; aa chitramulannimTaa - 
           chakkani aiSwaryaa bachan: 
oka omTe, ODalanu ekki, prayaaNIkulu 
 chappaTu koTTAru, 
OhOhO! amTUnu tega sar praiju ainaaru; 
amtu lEni AScharyam, ii jagati darSanammulu
amtaku weyyimtalu sRshTi weexaNamulu
amtE! amtE amtE! 
amtE kadaa! mari oppukuni tiiraali! 
=
achchulatO achchulanu hattukunna baala giitika:
allaritO muddugaa nErchukOMDi pillallalu!  

achchula samdaDitO ATalu bhalE pasamdu!  

{achchula samdaDi; achchulato ATalu;
  achchulanu hattukunna baala giitika:
achchulato achchumaina padyaalu}

*****************  10:42 AM 2/23/2015


కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56696 pageviews - 1014 posts, last published on Feb 21, 2015 - 6 followers
అఖిలవనిత
Pageview chart 30301 pageviews - 777 posts, last published on Feb 21, 2015

Saturday, February 21, 2015

వెన్నెల రధము సరుకులు

చల్లని వెన్నెల రధము వచ్చింది; 
           వచ్చిందీ వచ్చింది; 
అందున్నవి వస్తువులు 
చాలా చాలా! చాలా చాలా! || 

రధ సారధి ఎవ్వరు? అందాల జాబిల్లి; 
జాబిల్లి చేతికి మెరుపుల పగ్గాలిచ్చి, 
త్వరపరచండీ త్వరపరచండీ;  ||
ప్రశ్న:-  
అందున్న సరుకుల పట్టిక వివరించండీ!
జవాబు:-  
యమునా జలముల సవ్వడి; 
ఆ నీళ్ళ తుంపురుల స్నానాలాడేటి గాలి ||

వంశీకృష్ణుడు; మనకు 
వినిపించే వేణు రవళి: 

మురళీ గానమ్ముల, గ్రోలు 
జనుల మైమరుపులు || 

***********************************
[వెన్నెల రధము సరుకులు ] 
 window curtain designs 

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56618 pageviews - 1013 posts, last published on Feb 20, 2015 - 6 followers
అఖిలవనిత
Pageview chart 30267 pageviews - 776 posts, last published on Feb 19, 2015

Thursday, February 19, 2015

రష్యా ఆఫ్గనిస్థాన్ బార్డర్ లలో హిందూ ప్రాచీనత

శ్రీకృష్ణుడు పురాణపురుషుడు, ప్రజల అభిమానాన్ని సంపాదించి,  
దైవస్థానాన్ని పొందిన అద్భుత  వ్యక్తి. !!!!!
శ్రీకృష్ణుని ప్రాచీనతనునిరూపించే ఆధారాలు అనేకం దొరికాయి. 
ఆ ఆధారాలను కనుగొని, వెల్లడించినది విదేశీయులే అవడము 
చెప్పుకోదగిన విశేషమే!
*******************************: 

ఆఫ్ఘనిస్తాన్, సోవియెట్ రష్యాసరిహద్దులలో  "ఐ-ఖనం" అనే 
ప్రదేశములో అన్వేషణ జరిపారు.
ఆ సర్వేను చేసిన పరిశోధకుడు "పి.బెర్నార్డ్ "
ఫ్రెంచ్ ఆర్కియలాజికల్ అన్వేషకులు
(P. Bernard and a French archeological Expedition)   
"భరతవర్షములో శ్రీకృష్ణ ఆరాధన ఎంత ప్రాచీనమైనది? " 
అనే అంశము వారిని ఆకర్షించినది.     
సర్ విల్లియం జోన్స్  (sir william Jones) అధ్యనములు మున్నగునవి
భగవంతునిగా సుప్రతిష్ఠుడు ఐనట్టి
"శ్రీకృష్ణుడు- అత్యంత ప్రాచీనకాలము నాటి వాడు"- అని 
3-4 శతాబ్దములనాటి క్రీస్తుపూర్వ నాణెముల ముద్రలు - ఋజువు చేస్తూన్నవి.
ఆఇ-ఖనుం వద్ద ఆరు కంచు నాణెములు త్రవ్వకములలో లభించినవి.
ఆ రెక్టాంగులర్ కాయిన్లు 180-165 బి.సి. నాటివి అని బోధపడినది.  
(Indo-Greek ruler Agadhochles (180?-165 BC).  
దీర్ఘ చతురశ్రముగా ఉన్న 6 కంచు (బ్రొంజె) కాయిన్స్ లభ్యమైనవి.  
అవి అగాథాక్ల్స్ - అనే ఇండో గ్రీకు పాలకుడు జారీ చేసిన
దీర్ఘ చతురశ్రముగా ఉన్న 6 కంచు (bronze) కాయిన్స్
(six rectangular bronj coins (180-165 BC)  గొప్ప చారిత్రక సంపద.
ఆ ఆరు నాణెములపైన గ్రీకు, బ్రాహ్మీ అక్షరములు కలవు.
ఆ రెండు భాషల లిపితోపాటుగా విష్ణుమూర్తి/ వాసుదేవ బొమ్మ ఉన్నది.
ఆ ప్రతిమ హస్తములలో చక్రము, శంఖము ఆకారపు వస్తువు ఉన్నవి.
వైష్ణవ మతములో ఆరాధించే "శ్రీ విష్ణుమూర్తి"  శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించును.
వీనిలోని రెండు చిహ్నములు- ఐన శంఖ, చక్రముల ధారణ-  వలననే
'ఈ బొమ్మ విష్ణువుది!'- అనే అభిప్రాయానికి ప్రత్యక్షనిదర్శనము.
అక్కడ దొరికిన మరో - "అగాధో క్లిస్- కాయిన్" పైన
"హలమును ఎత్తి పట్టినట్టి బలరామదేవుని చిత్రము,
అలాగే పరమేశుడు, దుర్గాదేవి, కుషాణ ప్రభువైన రెండవ కనిష్క చక్రవర్తి బొమ్మ,
3-4 శతాబ్దములనాటి కాయిన్- బ్రహ్మదేవుని వదనము కలది - 
చారిత్రక శోధనకు అమూల్యముగా దొరికినవి.
*******************************: 

దర్గా పీర్ రత్తన్ నాథ్- కాబూలులో ఒక విగ్రహము ఉన్నది.
ఆ పాలరాతి బొమ్మ పీఠముపై ఇలాగ రాసి ఉన్నది.
"మహా వినాయకుని ఘన సుందర మూర్తి"- అని 
పీఠముపైన చెక్కబడి ఉన్న ఆ మార్బుల్ ప్రతిమను 
"షాహి రాజా ఖింగలుడు" ప్రతిష్ఠితమొనర్చెను.
ఆఫ్ఘనిస్తాన్ లో 5వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మ గర్దెజ్ అనే చోట లభించినది.

*******************************: 
{పురాణపురుషుడు శ్రీకృష్ణుడు}
 Fort Wall design 


ఆధారములు :- 
శ్రీ కృష్ణ  image of Vishnu, or Vasudeva, carrying a Chakra,
a pear-shaped vase/ conchshell,                                    
 Indo-Greek ruler Agathocles (180?-?165B.C.).
(six rectangular bronze coins issued by the Indo-Greek ruler
పురాణపురుషుడు శ్రీకృష్ణుడు

అఖిలవనిత
Pageview chart 30181 pageviews - 776 posts, last published on Feb 18, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56502 pageviews - 1011 posts, last published on Feb 16, 2015 - 6 followers

Wednesday, February 18, 2015

చిటారు కొమ్మన కులికే చిలకా!

చిలకా! చిలకా! చిటారు కొమ్మన కులికే చిలకా! 
ఇంత సుందరముగ ; ఎపుడయ్యావు నీవు? || 

శ్రీరాములు సాగరమున; కట్టేరు వారధి ; 
"ధిమి ధిమి ధిమి,  తద్ధిమి" అని - 
         - ఆడుతూ పాడుతూ ; 
గండశిలలు, బండరాళ్ళు; పేర్చుతూ, 
ఇంచక్కా; కట్టారు వానరులు
        - అంత పెద్ద వంతెనని;   ||

బుల్లి ఉడుత ఇసుక జల్లి, పాటుపడెను స్వామికై; 
మునుపు శబరి ఇచ్చెనుగా; రాములకు రేగి పళ్ళు; 
అట్లె నేను జామ పళ్ళు ఇస్తి హనుమ, రాములకు, అందరికీ!  
మెచ్చినారు రామయ్య!; ఇచ్చినారు వరములను; 

లేత ఆకుపచ్చ వర్ణమును నా మేనుకు; 
కెంపు వన్నె నా ముక్కుకు: 
అందములను; నాకొసగిన 
రామచంద్రులకు జే! జే! 
అందాల మా తల్లికి సీతమ్మకు జయహో! 

                 - (ఫిబ్రవరి 18, 2015 బుధవారం )

*******************************;  
 Temple Lamps 


# chilakaa! chilakaa! 
chiTAru kommana kulikE chilakaa! 
imta sumdaramuga puDayyAwu niiwu? || 

Sriiraamulu saagaramuna; kaTTEru waaradhi ; 
"dhimi dhimi dhimi,  taddhimi" ani; aaDutuu paaDutU ; 
gamDaSilalu, bamDaraaLLu; pErchutuu, imchakkaa; 
kaTTAru waanarulu; amta pedda wamtenani;  
bulli uDuta isuka jalli, paaTupaDenu swaamikai; 
munupu Sabari ichchenugaa; raamulaku rEgi paLLu; 
aTle nEnu jaama paLLu isti hanuma, raamulaku, amdarikii!  
mechchinaaru raamayya!; ichchinaaru waramulanu; 

lEta aakupachcha warNamunu naa mEnuku; 
kempu wanne naa mukkuku: amdamulanu; 
naakosagina raamachamdrulaku jE! jE! 
amdaala maa talliki siitammaku jayahO! 

*******************************;  

ఇరుక్కున్న ముక్కు {LINK}
వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము
తగువులు తీర్చిన జగన్నాథ పండితుడు
మీరా చిలకల పలుకులు
విక్రమార్కసంవత్ – కేలండర్
బొమ్మలకొలువు 2012
చందమామలో కుందేలు
తెల్లని ఏనుగు

] ఇరుక్కున్న ముక్కు
Published On Friday, February 10, 2012. Under: 

ఆట - పాట, పాటలు :- 1] రచన  : కాదంబరి పిదూరి :- 
{LINK}     - For Kids.in         {LINK}

1] చిలక చిలక, రామ చిలుక; 
ముక్కు మీద టెక్కు కోపం;  
కోపం, అలుక కుప్పలు అయ్యి;  
ముక్కు కాస్తా ఎర్రన ...

2] ఘనమైన దీపావళి  :- 
Published On Monday, October 24, 2011. Under: పాటలు.
రచన : కాదంబరి పిదూరి 
] చూడ కనుల వేడుక,  
ఎన్నదగిన పండుగ   
ఘనమైన దీపావళి; || చూడ || ; 
వధూ వరులకు మల్లే  
విష్ణు భూచక్రాలు  
భూమి పెళ్ళి ...

3] యశోద కనుదోయి  :- 
యశోద కనుదోయి
Published On Friday, October 21, 2011. Under: పాటలు.
రచన: కాదంబరి 
నీ కన్న తల్లి యశోదమ్మ ముందరనా, 
ఏమిన్ని మాయలు, నటనలూ, ఆటలూ 
చిన్నారి క్రిష్ణయ్య! కితకితలు ఆపవూ!? ||   
మిన్నులను తాకేటి విశ్వ ...

4 ] చెమ్కీల గాలిపటము!  :-  
Published On Friday, September 16, 2011. Under: పాటలు.
 రచన:  కాదంబరి 
] గాలిపటం! గాలిపటం! :-
ఆంజనేయునికి చెల్లెలా! 
గాలిలోన ఎగురు విద్య నీకు ఎలా అబ్బినది? ||   
కుప్పి గంతుల కోతి లంకకు - 
చిటికెలొ ఎలాగ చేరినది? తోకరాయునికి ...

************************************,

 
] ఏనుగు నల్లన – ఎందుకని?  :- 
ఏనుగు నల్లన – ఎందుకని?
Published On 20 Aug 2011  
రచన:   కాదంబరి  (కుసుమ)   
"ఏనుగు ఏనుగు నల్లన 
ఏనుగు కొమ్మలు తెల్లన 
ఏనుగు మీద రాముడు 
ఎంతో చక్కని దేవుడు " 
           బాల బాలికలు ...

] వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము  :- 
Published On Friday, February 10, 2012. Under: కథలు, పురాణ కథలు.
రచన  : కాదంబరి పిదూరి 
] విష్ణువర్ధనుని భార్య అఖిలాండేశ్వరీ దేవి.  
వారి కుమార్తె హరిత, కుమారుడు గ్రీష్మ దేవ్.  
విదేహ రాజ్యానికి నదీశ్వర్ ఏలిక.  
"మా పుత్రిక స్వయం ...

] తగువులు తీర్చిన జగన్నాథ పండితుడు  :- 
Published On Friday, February 10, 2012. Under: విజ్ఞానం, వ్యాసాలు.
   రచన  : కాదంబరి పిదూరి 
] ఉత్తర హిందూస్థానానికి తెలుగువాళ్ళు ఎవరైనా వెళితే, 
అక్కడివాళ్ళు 'మీరు తెలుగు వారా? మీరు ఆంధ్రులా?'అని అడగరు. 
మరి ...
] మీరా చిలకల పలుకులు  :
] మీరా చిలకల పలుకులు
Published On Friday, February 10, 2012. Under: కథలు, పురాణ కథలు.
రచన  : కాదంబరి పిదూరి
] రామచిలుకలు అన్నీ 
అక్కడ ప్రతిరోజూ వచ్చి వాలుతూంటాయి. 
వాటిని ప్రేమతో పిలుస్తూ పళ్ళు, గింజలూ ఆమె వేస్తూంటుంది. 
ఆమెయే ...

] విక్రమార్కసంవత్ – కేలండర్  :- 
  విక్రమార్కసంవత్ – కేలండర్
Published On Friday, February 10, 2012. Under: విజ్ఞానం, వ్యాసాలు.
  రచన  : కాదంబరి పిదూరి  :-  
] మన దేశంలో విక్రమార్క మహారాజు పేరు బాలలకు సుపరిచితమే! 
విక్రమార్క మహారాజు ఉజ్జయినిని పరిపాలించాడు. "పట్టు వదలని ..

] బొమ్మలకొలువు 2012  :-  
Published On Friday, January 13, 2012. Under: పాటలు.
రచన  : కాదంబరి పిదూరి 
] అమ్మ పెట్టినది బొమ్మలకొలువులు;   
బయటికి తీసెను ఎన్నో బొమ్మలు;       
ట్రంకు పెట్టెలో , ...

] చందమామలో కుందేలు :- 
చందమామలో కుందేలు
Published On Thursday, December 29, 2011. Under: విజ్ఞానం, వ్యాసాలు.
రచన  : కాదంబరి పిదూరి 
] బుద్ధదేవుడు ప్రాణికోటి పట్ల, జంతువుల పట్ల అనురాగము కల మహామనీషి. 
కావుననే ఆయన జంతువుల రూపములలో అవతారములను ...

**************************************

You Are Here : For Kids » Archives For పురాణ కథలు
Archives for పురాణ కథలు
] వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము  :- 
Published On Friday, February 10, 2012. Under: కథలు, పురాణ కథలు.
రచన  : కాదంబరి పిదూరి 
విష్ణువర్ధనుని భార్య అఖిలాండేశ్వరీ దేవి.  
వారి కుమార్తె హరిత, కుమారుడు గ్రీష్మ దేవ్.  
విదేహ రాజ్యానికి నదీశ్వర్ ఏలిక.  
"మా పుత్రిక స్వయం ...

] మీరా చిలకల పలుకులు  :- 
మీరా చిలకల పలుకులు
Published On Friday, February 10, 2012. Under: కథలు, పురాణ కథలు.
రచన  : కాదంబరి పిదూరి రామచిలుకలు అన్నీ 
అక్కడ ప్రతిరోజూ వచ్చి వాలుతూంటాయి. 
వాటిని ప్రేమతో పిలుస్తూ పళ్ళు, గింజలూ ఆమె వేస్తూంటుంది. ఆమెయే ...

] బలరాముని “ద్వాదశ వర్ష వ్రతము”, తీర్థయాత్రలు  :- 
బలరాముని “ద్వాదశ వర్ష వ్రతము”, తీర్థయాత్రలు
Published On Thursday, October 27, 2011. Under: కథలు, పురాణ కథలు.
రచన : కాదంబరి పిదూరి 
] జైమినీ ముని కొన్ని సందేహాలను పక్షులను అడిగాడు. 
"మద్య పానము పాపము కదా! ఎవరైనా అలాటి ...
] బహుళాదేవి, ఉత్తముడు  :- 
బహుళాదేవి, ఉత్తముడు
Published On Saturday, September 10, 2011. Under: కథలు, పురాణ కథలు.
రచన: కాదంబరి 
] బహుళాదేవి, ఉత్తముడు (కథ- 1):---- 
సుశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూన్న రాజ్యాన్ని పరిపాలిస్తూన్న 
రాజు పేరు ఉత్తముడు.  ఉత్తమ ప్రభువు ...
ఫిబ్రవరి 18 2015 ఫిబ్రవరి 18 2015 ఫిబ్రవరి 18 2015 ఫిబ్రవరి 18 2015 ఫిబ్రవరి 18 2015 ఫిబ్రవరి 18 2015 

వెన్నెలా! వెన్నెల !

వెన్నెలా. వెన్నెలా; పాల వెన్నెల
చలువరాతి తిన్నెల తెలి వెన్నెల   ||

అందాలను మూట కట్టు  నెరి వెన్నెల
మబ్బు చాటు దాగుండి
దోబూచులు ఆడేను ||

మింట చలువ పందిరుల అల్లిక
నేలపైన పరచుకున
మల్లియల ధూపము ||

వెన్నెల చేటలలోన చెరిగి పోయు
కిలకిలల ఆ నవ్వులు
మా ఇంటిలోన తిరుగాడే బాలలవేనమ్మా!

పాపాయిలు సీత, సత్యభామినులు
చాల చిలిపి క్రిష్ణులు
మా ముద్దు గుమ్మడులు  ||
******************************
 flowers and petals 
 red carpet 

#wennelaa. wennelaa; paala wennela ; 
chaluwaraati tinnela teli wennela;  ॥ 

amdaalnu muuTa kaTTu;  
neri wennela mabbu chaaTu daagumDi 
dObUchulu aaDEnu;  ||

mimTa chaluwa pamdirula allika; 
nElapaina parachukuna malliyala dhuupamu || 

wennela chETalalOna ; 
cherigi pOyu kilakilala aa nawwulu: 

maa imTa tirugADE baalalawEnammaa! ||

paapaayilu siita, satyabhaaminulu; 
chaala chilipi krishNulu 
maa muddu gummaDulu  ||

******************************

Tuesday, February 17, 2015

బ్రహ్మావర్తము, కాన్పూర్

బ్రహ్మావర్తము :- రామాయణ కాలమునాడు కొన్ని ప్రాంతములను కలిపి,
బ్రహ్మావర్తము అని పేర్కొన్నారు.
"బిత్తూర్" అని నేడు వ్యవహారములో ఉన్నది.
బిత్తూరు నందు ఆదికవి - వాల్మీకి ఆశ్రమము ఉన్నది.
అందువలన ఇతిహాస క్షేత్ర గౌరవస్థానమును పొందింది.
కుశలవులు జన్మించిన పవిత్ర ప్రదేశము, ఈ వాల్మీకి ముని ఆశ్రమము.
కాన్పూర్  సిటీ ఇక్కడి నుండి 25 km దూరాన ఉన్నది.

**********************,

కాన్పూర్ :-  1) మహాభారతములోని కర్ణుడు - నివాసము
కనుక 'కర్ణావతి' అని పేరు కలిగినది, క్రమేణా కాన్పూర్ గా నేడు స్థిరపడినది.
2) త్రివర్ణపతాకమును వర్ణిస్తూ రాసిన పాట
"విజయీ విశ్వ తిరంగా ప్యారా....... జెండా ఊంఛా రహే హమారా ...  "
సుప్రసిద్ధమైన ఈ దేశభక్తిగీతాన్ని రచయిత "శ్యాం లాల్ గుప్త 'పర్ షద్ '.
ఇతను కాన్పూర్ లో జన్మించారు.
3) ]  బూఢా బార్ గడ్ = అనగా "ప్రాచీన (వృద్ధ) మర్రి చెట్టు" అని అర్ధము.
ఒకప్పుడు ఇక్కడ ఉన్న చెట్టు వలన ఆ పేరు వచ్చిన జాగా కాన్పూర్ లో ఉన్నది.

**********************,

 flowers design 

# brahmaawartamu :- raamaayaNa kaalamunaaDu
konni praamtamulanu kalipi, brahmaawartamu ani pErkonnaaru.
"bittUr" ani nEDu wyawahaaramulO unnadi.
bittuuru namdu aadikawi - waalmiiki aaSramamu unnadi. amduwalana itihaasa kshEtra gaurawasthaanamunu pomdindi.
kaanpuur siTI ikkaDi numDi 25 #km# duuraana unnadi. 

కవి = కబీర్

శ్రావస్తి - గౌతమ బుద్ధుని జీవితగాధల సొగసౌ స్థానాన్ని ఆర్జించిన ప్రదేశము.
శ్రావస్తి కవుల స్పర్శతో పునీతమైన భాగ్యశాలిని.
2000A.D. లలో "సలహాబాద్" అని వ్యవహరించబడినది శ్రావస్తీనగరము.  
ఈ జిల్లాలకు "బస్తీ" అని రూపాంతర నామం లభించినది. 
మహాకవి కబీర్ దాసు :-
"కవి" - అనే పదం నుండు "కబీర్" అనే బిరుదనామాంకితుడైన సహజకవి, 
మహోన్నత వ్యక్తి అతను. 
సంత్ కబీర్ దాసు గౌరవార్ధము,"సంత్ కబీర్ నగర్" వెలసినది.   


  wall designఌ ఌ ఌఆ హాయీ!


ఉయ్యాలా! జంపాలా!
ఉళ్ళుళ్ళ హాయీ హాయ్!
ఌ ఌ ఌఆ హాయీ హాయ్ ! ||
;
ఉయ్యాలల త్రాళ్ళేమో
బారు బారు లోలకం
అటోఊపు, ఇటో ఊపు
అటు ఊగీ ఇటు ఊగీ
నిడుపాటి లోలకం
ఉళ్ళుళ్ళ హాయీ హాయ్!
ఌ ఌ ఌఆ హాయీ హాయ్ !  ||

ఉర్వి కొసల కొన దాకా
కొలిచిందీ ఉయ్యాల
కొసరి కొసరి మురిపించే
కొలతబద్ద ఊపులు
ఉళ్ళుళ్ళ హాయీ హాయ్!
ఌ ఌ ఌఆ హాయీ హాయ్ !    ||
;
ఇంత మంచి లోలకం
దొరికిందని మురిసింది విశాల పృధ్వి
అందాలకు గడియారం అయ్యింది అందుకే!
ఉళ్ళుళ్ళ హాయీ హాయ్!
ఌ ఌ ఌఆ హాయీ హాయ్! ||
;
ఌ  ఌ  ఌ ఌ ఌ  ఌ హాయీ హాయ్!
ఆయిరారే! హాయ్!
ఌ  ఌ ఌ ఌ ఌ  ఌ హాయీ హాయ్!
ఆయిరారో హాయి హాయి! ॥  
'''''''''''''''''''''''''''''''''''''''

[ఌ ఌ ఌఆ హాయీ! లోలకం ;
           ఉయ్యాలా! జంపాలా! ]

  Hand bag designs 


Monday, February 16, 2015

విభ్రాంతి - question mark

నును లేత భావనల తొలకరులు - ముత్యాలై, 
మన దోసిళ్ళలో నిండి, 
ప్రశాంత విశ్వ గృహాలకు తోరణాలు ఔతూంటే
మిత్రమా! ;;
ఉబలాటం కాండముపై; 
నిత్యనూతనత్వం చివురులు తొడుగుతూ;
సృష్టిరహస్యాలను
కూలంకషంగా తెలుసుకున్నాననే
మానవుని అహమికకు
విభ్రాంతియే ప్రశ్నార్ధకముగా
నిలుపుతూ
మళ్ళీ మళ్ళీ  
కొత్తదనాలను 
సరికొత్తగా 
మన పరిశోధన అంశాలుగా
నెలకొల్పుతూన్న 
ప్రకృతి సృష్టికర్తకు
శతకోటి వందనాలు 

**********************,

 paTalamu 

Sunday, February 15, 2015

కోవెల వనిత

కాలం, ధర్మం - అనే మాటలకు భారతీయుల నిఘంటువులో ఉన్నంత విపుల భావం,
మరి ఏ ఇతర దేశాలలోనూ కనుగొనము.
కాలం స్వరూపం, అవగాహనయే మనిషికి గొప్ప వరం.

ఆమ్రపాలి, వేమన జీవితాన్ని ప్రభావవంతం చేసిన అభిరామి, మున్నగు వారు దేవదాసీలు. స్త్రీలు నాట్యకళకు ఇతోధికసేవలను అందించి, కళాజగత్తుకు వీరు చేసిన సేవలు, అందించిన ప్రోత్సాహాలు నిరుపమానమైనవి.
ఈ వనితల కోవకు చెందిన కోవెల వనిత -
దేవదాసీ మహిళ - "తిరుక్ కారియన్ మగళ్ ఉమైయాల్ నాచియార్"

**********************************;

కుడుమియన్ మలై కోవెల:- కుడుమియన్ మలై కోవెల సంగీత అంశముల వలన వెలుగులోకి వచ్చింది.          
ఇంత అద్భుత శిల్ప ప్రజ్ఞాప్రదర్శనలను ప్రజలకు అందించినవారి త్యాగములు వాస్తవగాధలు ఉన్నవి  
ప్రభు (King Sadayavarman Veerapandian II)/

13వశతాబ్దమున సదయవర్మ వీరపాండ్యప్రభువు పాలనాకాలము.
కోవెల ఆస్థి వేలమునకు వచ్చింది. "తిరుక్ కారియన్ మగళ్ ఉమైయాల్ నాచియార్" అను దేవదాసీ స్త్రీ కొన్నది. ఆ ఆలయనర్తకి తాను ఖరీదుచేసిన ఆలయసంపదలను తిరిగి గుడికే అప్పగించినది.
అటుతర్వాత గుహాలయానికి సమీపమున ఆమె "సౌందర్యవల్లీ అమ్మన్ దేవాలయాన్ని" కట్టించినది.
కోవెలనాట్య వనిత Thiru-k-kaariyaan Magal Umaiyal Nachiar నిష్కామచర్య జనుల ప్రశంసలను అందుకున్నది.
 ప్రభు (King Sadayavarman Veerapandian II)/  మేలక్కోయిల్ నందు వృషభ  వాహనముపై పార్వతీ పరమేశ్వరులు దర్శనమొసగుతున్నారు. 63 నాయనార్లు వరుసగా తీర్చిన శిల్పసంపద విస్మయాన్ని కలిగిస్తుంది.
**************************************,

 showering colors 
aamrapaali, wEmana jiiiwitaanni prabhaawawamtam chEsina abhiraami, munnagu waaru dEwadaasiilu. 
striilu naaTyakaLaku itOdhikasEwalanu amdimchi, 
kaLAjagattuku weeru chEsina sEwalu, amdimchina 
prOtsaahaalu nirupamaanamainawi.  wanitalu ain. 
ii వనితల kOwaku chemdina dEwadaasii mahiLa:- 
13waSataabdamuna sadayawarma wiirapaamDyaprabhuwu paalanaakaalamu. 
kOwela aasthi wElamunaku wachchimdi. 
"tiruk kaariyan magaL umaiyaal naachiyaar" anu 
dEwadaasii strii konnadi. aa aalayanartaki 
aanu khariiduchEsina aalayasampadalanu 
tirigi guDikE appagimchinadi. mkOwelanaaTyaa wanita 
#Thiru-k-kaariyaan Magal Umaiyal Nachiar# 
nishkaamacharya janula praSamsalanu amdukunnadi. prabhu (#King Sadayavarman Veerapandian II#)
aTutarwaata / guhaalayaaniki samiipamuna 
aame "saumdaryawallii amman dEwaalayaanni" kaTTimchinadi. 
aTutarwaata / guhaalayaaniki samiipamuna 
aame "saumdaryawallii amman dEwaalayaanni" kaTTimchinadi. 
aame niraaDambara jiiiwanamunu janulu mechchukunnaaru. tadaadi 
"tirukkaama koTTatu aaruwuDai malai mamgai naachiyaar" 
birudunu pomdinadi. 
(#Thirukkaama Kottathu Aruvudai Malai Mangai Nachiar.#) 
imta adbhuta Silpa praj~naapradarSanalanu 
prajalaku amdimchinawaari 
tyaagamulu waastawagaadhalu unnawi.

************************

#కుడుమియన్ మలై కోవెల:- కుడుమియన్ మలై కోవెల సంగీతఅంశముల వలన వెలుగులోకి వచ్చింది.
ఇంత అద్భుత శిల్ప ప్రజ్ఞాప్రదర్శనలను ప్రజలకు అందించినవారి త్యాగములు వాస్తవగాధలు ఉన్నవి        
 ప్రభు (King Sadayavarman Veerapandian II)/ #mElakkOyil namdu wRshabha waahanamupai paarwatii paramESwarulu darSanamosagutunnaaru. 63 naayanaarlu warusagaa tiirchina Silpasampada wismayaanni kaligistumdi.

************************

అఖిలవనిత
Pageview chart 29981 pageviews - 768 posts, last published on Feb 14, 2015

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56358 pageviews - 1009 posts, last published on Feb 13, 2015 - 6 followers

Saturday, February 14, 2015

ఓల్డ్ మెక్ డొనాల్డ్ - poem నేర్చుకున్నారా!?

Old MacDonald had a farm :
Had a farm , had a farm
old MacDonald had a farm; 
Riyyaa - riyyaa - rUUUUU 

Old MacDonald had a farm :
and on his farm he had a cow; 
with a moom moo here; 
and a moo moo here; 
Everywhere a moo moo; ||

Old MacDonald had a farm ; 
And on his farm he had a Duck; 
with a quack quack here; 
and a quack, there is a quack;  
Everywhere a quack quack;  
Old MacDonald had a farm; 
Riyyaa - riyyaa - rUUUUU  ||  

Old MacDonald had a farm; 
And on his FARM he had a HORSE:  
With a neigh here; 
and a neigh there; here aniegh, 
There a neigh; every where a neigh neigh; 
old MacDonald had a farm ; 
Riyyaa - riyyaa - rUUUUU 

old MacDonald had a farm ;
And on his FARM he had a LAMB:  ; 
With a baa baa here;;; 
And a baa baa there; 
Here a baa, There a baa; 
Everywhere a baa baa;
old MacDonald had a farm; 
Riyyaa - riyyaa - rUUUUU 


Old MacDonald had a farm :
And on his FARM he had a some 
And on his FARM he had chickens;
With a cluck cluck here; ;
And a cluck cluck there;;
Here a cluck ; There a cluck;
Everywhere a cluck cluck; ||

With a baa baa here;;; 
And a baa baa there; 
Here a baa - There a baa;; 
Everywhere a baa baa;
With a neigh neigh here;;; 
And a neigh neigh there; 
Here a neigh - There a neigh ; 

Everywhere a neighh neigh ; 
With a quack quack here;;; 
And a quack quack there; 
Here a quack - There a quack ; 
Everywhere a quack quack ;

With a oink oink here;;; 
And a oink oink there; 
Here a oink - There a oink ; 

Everywhere a oink oink 
With a moo moo here ;;; 
And a moo moo there; 
Here a moo - There a moo ; 

Everywhere a moo moo; 
old MacDonald had a farm ; 
Riyyaa - riyyaa - rUUUUU 
Riyyaa - riyyaa - rUUUUU  
******************************
 Trace - color paper pieces in AIR అఖిలవనిత
Pageview chart 29955 pageviews - 745 posts, last published on Dec 15, 2014

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 54895 pageviews - 1003 posts, last published on Dec 13, 2014 - 2 followers
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 3887 pageviews - 125 posts, last published on Nov 30, 2014

Wednesday, February 11, 2015

ఏనుగు తుమ్ములు

బుడుగు, టింగు; చింటూ, చంటి - జూ కి వెళ్ళారు; 
జంతుప్రదర్శనశాలలోన - ప్రపంచ ప్రాణుల చూసారు;
చిల్లర డబ్బులు, టిక్కెట్టులతో- ఏనుగునెక్కారు;

మావటివాడు అంకుశమ్ముతో: 
elephant ముందుకు నడిచింది; 
హుందా నడకకు "గజ గమనం" అని మరో పేరు - 
అని తాత, బామ్మ చెప్పారు; 

అక్కడక్కడ జనాలు ఇచ్చిన నాణెం, కాయిన్సు; 
తన తొండంతో ఒడుపుగ పట్టి - మావటీడుకి ఇచ్చింది; 
ప్రజలను ఆశీర్వదించింది 

బుడుగు - తిరుపతి లడ్డు తెచ్చాడు; 
బుడుగు, చింటు - లడ్డును గజముకు ఇచ్చారు; 
తొండం ఎత్తి తీసుకున్నది; బహు ఇష్టంగా లడ్డూను;
లడ్డులోని కాజూ, కిస్ మిస్ -
      - ముక్కున దూరి సలపరము;

అంతే! 
ఏనుగు గట్టిగ ఘీకరించినది; 
మరిత గట్టిగ తుమ్మింది; 
భూనభోంతరాళాలు; దద్దరిల్లేలా;; 
ఒకటే తుమ్ము! హాఛ్! 
మావటి దబ్బున కింద పడ్డాడు ; 
అందరి నవ్వులు నింగిని తాకెను ;  

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  
 krii neeDalu 
#buDugu, Timgu; chimTuu, chamTi ; 
juu ki weLLAru; akhilawanita 
jamtupradarSanaSAlalOna ; 
prapamcha praaNula chuusaaru;
chillara Dabbulu, TikkeTTulatO: 
Enugunekkaaru;

maawaTiwaaDu amkuSammutO: 
elephamT mumduku naDichimdi; 
humdaa naDakaku "gaja gamanam" ani marO pEru - 
ani taata, baamma cheppaaru; 

akkaDakkaDa janaalu ichchina; 
naaNem, kaayinsu; 
tana tomDamtO oDupuga paTTi; 
maawaTIDuki ichchimdi; 
 prajalanu ASIrwadimchimdi 

buDugu tirupati laDDu techchaaDu; 
buDugu, chimTu - laDDunu gajamuku ichchaaru; 
tomDam etti tiisukunnadi; 
bahu ishTamgaa laDDuunu;
laDDulOni kaajuu, kis mis 
- mukkuna duuri salaparamu;

amtE! 
Enugu gaTTiga ghiikarimchinadi; 
marita gaTTiga tummimdi; 
bhuunabhOmtaraaLAlu; daddarillElaa;; 
okaTE tummu! haaC! 
maawaTi dabbuna kimda paDDaaDu ; 
amdari nawwulu nimgini taakenu ; 

        - [ఏనుగు తుమ్ము]
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  
Enugu tummu ఏనుగు తుమ్ము  
అఖిలవనిత
Pageview chart 29891 pageviews - 767 posts, last published on Feb 10, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56172 pageviews - 1006 posts, last published on Jan 27, 2015 - 

Tuesday, February 10, 2015

బొమ్మలపెళ్ళి

భళిరా భళిరా బొమ్మలపెళ్ళి
బొమ్మలపెళ్ళి చేస్తున్నాము;
బార్బీ పిల్ల; బాలకృష్ణుడు;
బార్బీ ఎక్కడ కూర్చుంటుంది?

రత్నకంబళం తెచ్చాము;
ఏనుగు మూపున పరిచాము;  
ఏనుగు పైన అంబారీ!:
ఎంచక్కా షికారు, వ్యాహ్యాళి;

ఆంధ్రా పల్లకి ఇదిగోనండీ!
పెళ్ళికుమార్తె, పెళ్ళికొడుకు
 - ఇక కూర్చుంటే;
పెళ్ళి సందడి భలే భలే!
భళిరా భళిరా భలే భలే!
       
            [భళిరా భళిరా బొమ్మలపెళ్ళి ]

 ************************************
  Fencing designs 
bommalapeLLi chEstunnaamu; baarbii pilla; baalakRshNuDu;
baarbii ekkaDa kuurchumTumdi? ratnakambaLam techchaamu; Enugu
muupuna parichaamu;  
Enugu paina ambaarii!: emchakkaa shikAru, wyaahyaaLi; aamdhraa

pallaki idigOnamDI! peLLikumaarte, peLLikoDuku ika kuurchumTE; peLLi

samdaDi bhalE bhalE! BLirA BaLirA BalE bhalE! *********************;

చేతిలోన ఏమి పెట్టాలి?


చేటల చెవుల చేమంతి పూలు;
ఏక దంతముకు ముత్యాపు సరములు:

చిన్ని తోకకు; పూసల దండలు;
స్తంభం కాళ్ళకు ; పగడపు మువ్వలు;

స్వామి చేతులలొ ఏం పెట్టాలి?;
కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకమ్ములు
కొన్ని చాలునంట!

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  

 Fencing Designs  
chETala chewula chEmamti puulu;;
Eka damtamuku mutyaapu saramulu:

chinni tOkaku; puusala damDalu;
stambham kaaLLaku ; pagaDapu

muwwalu; swaami chEtulalo;
Em peTTAli?;
kuDumulu, umDrALLu, mOdakammulu
konni chaalunamTa!

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  
[chEtilOna Emi peTTAli?]

అఖిలవనిత
Pageview chart 29862 pageviews - 765 posts, last published on Feb 7, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56169 pageviews - 1006 posts, last published on Jan 27, 2015

Saturday, February 7, 2015

టిక్ టిక్ టిక్

గంట స్తంభం టిక్ టిక్ టిక్ టిక్;
గంట స్తంభం మోగింది;

గోడ గడియారం టిక్ టిక్ టిక్ టిక్;
వాల్ క్లాక్ మోగింది; ;

అలారమ్ము టిక్ టిక్ టిక్ టిక్;
అలారం టైం పీసు మోగింది; ;

చిట్టి మణికట్టు రిస్టు వాచీ;
టిక్ టిక్ టిక్ టిక్;

చిన్నారి చేతివాచీ మోగింది;
డిజిటల్ క్లాక్, అనలాగ్ క్లాక్
చూపుతున్నవి -
-  సెకండ్లు, మినిట్సు,
   - గంటలు, రోజులు -
     -   వారం వర్జ్యం చెప్పేస్తున్నవి;

ఇంత - అంత - "సైజ్" ఎంతున్నా;
చెప్పే టైము ఒకటేనన్నా!
సమయం విలువను
తెలుసుకోవలెను ప్రతి మానవుడు

********************************* 


 Glittering petals 

gamTa stambham Tik Tik Tik;
gamTa stambham mOgimdi;
gODa gaDiyaaram; Tik Tik Tik Tik;
waal klaak mOgimdi; ;
alaarammu Tik Tik Tik;
alaaram Taim piisu mOgimdi; ;

chiTTi maNikaTTu risTu waachii;
Tik Tik Tik Tik;
chinnaari chEti waachii mOgimdi;
DigiTal klaak, analaag klaak
chuuputunnawi ; sekamDlu, miniTsu,
gamTalu, rOjulu
waaram warjyam cheppEstunnawi;

imta - amta - saijemtunnaa;
cheppE Taimu okTEnannaA!

samayam wiluwanu
telusukOwalenu prati maanawuDu

********************************* 
సైజు ఎంత ఉన్నా....!
-  రచన:- కాదంబరి కుసుమాంబ
saiju emta unnaa....!
-   rachana:- kaadambari kusumaamba

అఖిలవనిత
Pageview chart 29798 pageviews - 764 posts, last published on Feb 6, 2015 

Friday, February 6, 2015

గోవర్ధనగిరి కంటే గొప్పది

మీసాల మాదన్న వచ్చాడు;
గంటను గణ గణ కొట్టాడు; ||
గిరిపై ఒక గుడి;
గిరి కిందొక బడి ;
గణ గణ గంటలు మ్రోగినవి ||

గుడిలో గంటలు మ్రోగినవి
బడిలో గంటలు మ్రోగినవి
గణ గణ గంటలు మ్రోగినవి ||

గుడి గల 'మా ఊరి - బంగరు కొండ';
గోవర్ధనగిరి కంటే గొప్పది;
బిరబిర రండి పిల్లల్లారా! ||

వడివడి పూజలు చేద్దాము
గడబిడ చేయక పూజారీ!
పండు, ప్రసాదం ఇవ్వండి!

కళ్ళకద్దుకుని, నైవేద్యం తిని
బడికి వెళ్తాము వేగం శ్రీఘ్రం!

**********************************;
 rachana :- కాదంబరికుసుమాంబ (1955)
**********************************; 
 shadows in water 
mIsaala maadanna wachchADu;
gamTanu gaNa gaNa koTTADu;  ||

giripai oka guDi;
giri kimdoka baDi ;
gaNa gaNa gamTalu mrOginawi ||

guDilO gamTalu mrOginawi
baDilO gamTalu mrOginawi
gaNa gaNa gamTalu mrOginawi ||

guDi gala maa 'uuri bamgaru komDa';
gOwardhanagiri kamTE goppadi;
birabira ramDi pillallaaraa! ||

waDiwaDi puujalu chEddaamu
gaDabiDa chEyaka puujaarii!
pamDu, prasaadam;
maa amdarikii iwwamDi!
kaLLakaddukuni, naiwEdyam tini
baDiki weLtaamu wEgam Sriighram!

**********************************; 

అఖిలవనిత
Pageview chart 29764 pageviews - 763 posts, last published on Feb 4, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56097 pageviews - 1006 posts, last published on Jan 27, 2015

**********************************; 

Wednesday, February 4, 2015

అంబారీ, జయభేరి

ఏనుగు మూపున అంబారీ!
ఆ పై బుల్లి పల్యంకిక!
ఏనుగుమీద సవ్వారీ!  
శ్రీరామచంద్రులకు జయభేరీ!

సీతారాముల జంట;
ఎల్లరి కన్నుల పంట:!
పక్కన నిలిచెను లక్ష్మణుడు;
వందనమనుచూ, శ్రీహనుమంత!
జై జై హనుమ, జై భజరంగ భళీ!
శత వందనమ్ములు జానకిరామ!

అండగ ఉండెను కోదండరామ;
పట్టాభిరామ! సాకేతరామ!
దశరధరామ! కౌసల్యరామ! అయోధ్యరామ!
నామములెన్నో శతకోటి!
ఏ పేరైనా నీ పేరు చేరగనె;
సువర్ణాభరణము శ్రీరామా!

*************************
 [ఏనుగు ఏనుగు ఏనుగు ]
 @కుసుమాంబ(1955) 
 birds - take food 

Enugu muupuna ambaarI!
aa pai bulli palyamkika!
Enugumiida sawwaarI!  
Sriiraamachamdrulaku jayabhErI!
siitaaraamula jamTaku jai! jai!
pakkana nilichenu lakshmaNuDu;
wamdanamanuchuu, Sriihanumamta!
jai jai hanuma, jai bhajaramga bhaLI!

Sata wamdanammulu jaanakiraama! a
mDaga umDenu kOdamDaraama;
paTTABirAma! saakEtarAma!
daSaradharaama! kausalyaraama!
ayOdhyaraama!
naamamulennO SatakOTi!
E pErainA nI pEru chEragane;
suwarNa naga agu O SreerAmA!

[ Enugu Enugu  ]

 *************************
@kusumaamba(1955) 
@కుసుమాంబ(1955) 
58155: కోణమానిని వ్యూస్ - 9:48 PM 2/4/2015  
అఖిలవనిత
29694 ;- 761 posts;  26, 2015 

గజము, హస్తి


ఏనుగు ఏనుగు నల్లన; 
ఏనుగు కొమ్ములు తెల్లన!
కొమ్ములు - అంటే దంతములు; 
అవి, వింతగ ఉండును తన నోట;

దంతములమరెను ఇరు వైపులను, 
తొండము ఊపును ఇంచక్కా! 
చూడ చూడగా బహు వింత! 
 - అది బహు వింత!

******************************; 
  brickery designs

1} Enugu, gajamu, hasti:-

Enugu Enugu nallana; 
Enugu kommulu tellana!
kommulu - amTE damtamulu; 
awi, wimtaga umDunu tana nOTa;


damtamulamarenu iru waipulanu, 
tomDamu uupunu imchakkaa! 
chuuDa chUDagaa bahu wimta!  
-                     adi bahu wimta!

******************************;  

ఏనుగు, గజము, హస్తి:-
58155: kONamaanini wyuus - 9:48 PM 2/4/2015  
అఖిలవనిత
Pageview chart 29694 pageviews - 761 posts, last published on Jan 26, 2015