Saturday, March 20, 2010

వెలుగుల బంగారు సోనలు
అఖిల జగన్మోహనా! భక్త పరాధీనా !
రుక్మిణీ లోలా! శ్రీ వేణు గాన లోలా! ||

ప్రణవ నాద రూపా!
ప్రణయ రాగ దీపా!
భక్త జనుల మది గదిలో
వెలుతురుల సోనా! ||

ఆశ్రిత జన పరితోషా!
గిరిధర గోపాలా!
భువన మమరె- నీ ఇల్లుగ
అరుదెంచు మిటకు, గరుడ వాహనా! ||


&&&&&&&&&&&&&&&&&&&&&&


Kovela

వెలుగుల బంగారు సోనలు
By kadambari piduri, Dec 24 2009 6:29AM

No comments:

Post a Comment