Tuesday, March 2, 2010

ఆలోల తులసీ వన మాల,రామా!




















భజనలు, కీర్తనలు

ఆలోల తులసీ వన మాల,రామా!
శ్రీరామా! రఘు రామా!

భవదీయ పదములు, రామా! –
నే నిరతము కొలుతునురా రామా!
శిష్ట జన ప్రియ రామా!
శ్రీరామా!జయ రామా!

కోదండ పాణి రామా!
నినె - కోరి,కొలుతును రామా!
నినె నమ్మితిని రామా –
నను నిరతము బ్రోవరా రామా!

దిక్కు నీవె యని రామా –
నే - నిక్కము నమ్మితిని రామా!
కోమల మృదు పద రామా –
శ్రీరామా! – రఘు రామా!

ఆర్తితో వేడితి నిను రామా! –
నన్నాదరింపరా రఘు రామా!

{ sekarana from old books }

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


bhajans and kirtans

aalOla tulasii vanamaala,raamaa!
SrIraamaa! raghu raamaa!

Bhavadiiya padamulu, raamaa! –
nE niratamu kolutunuraa raamaa!
SishTa jana priya raamaa –
Sriiraamaa ,jaya raamaa!

kOdaMDa paaNi raamaa –
nine - kOri,kolutunu raamaa!
nine nammitini raamaa –
nanu niratamu brOvaraa raamaa!

dikku niive yani raamaa –
nE - nikkamu nammitini raamaa!
kOmala mRdu pada raamaa –
SrIraamaa! – raghu raamaa!

aartitO vEDiti ninu raamaa! –
nannaadariMparaa raghu raamaa!

( collections from old telugu literature )

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment