Friday, March 5, 2010

శరణు శ్రీ పదములకు
శరణు శరణు స్వామీ –
శ్రీ పదములకు
తరణము నీ కై దండ
అరణముగా దొరకె నాకు ||

దియె కదా –
గగనాత(ప)పత్ర –
మది చల్లని నీడ
వెదుకనేల ఇతరములను
శ్రీ పథము వెలుగు జాడ ||

నీవె దైవమని నమ్ముట
దైవికమే కాదా!?
నేవళమౌ పరం జ్యోతి
కైవశమయె నేడు నాకు ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Kovela

శరణు శ్రీ పదములకు

By kadambari piduri, Jan 22 2010 8:27AM

No comments:

Post a Comment