మోదముల సందడి, నిత్య సందడి ;
సందడితో త్రుళ్ళింతల నందనవనము,
బృందావనము ; శ్రీ బృందావనము ; ||
;
మల్లె, పొగడ, చేమంతీ విరుల భాష "సౌగంధం" :
సుగంధముల బృందావని ; భువికి రాజ పతకము ; ||
;
గోప వనితల చేత ; దండలు, పువుల దండలు ;
దండలతో పాటుగా కోల కర్రలు ;
దండములు; వెదురు దండములు ;
టిక్ టిక్ టిక్ ; టిక్కు టిక్కు టిక్కు ; ||
;
కోలాటపు కర్రలను అందుకొనెను రాధిక ఆను;
కళలకు కాణాచి తాను; కోమలత్వ పెన్నిధి ;
క్రీడా దండమ్ముల వడివడి సవ్వడి ;
టిక్ టిక్ టిక్ ; టిక్కు టిక్కు టిక్కు ; ||
;
కోలాటపు కర్రలను అందుకున్నది రాధ ;
టిక్ టిక్ టిక్ - టిక్కు టక్కు టిక్కు టుక్కు టెక్కు ;
వాసంత ఋతువు - అందుకునెను ఆహ్వానము!
ఆహ్లాదపు ఆహ్వానము! హర్ష ఆహ్వానములు ; ||

No comments:
Post a Comment