Friday, September 14, 2018

ఎదురీత ఏలనయ్యా?

ఏటికి ఎదురీతలు -ఇది ఏమిటి క్రిష్ణయ్యా - 
అడిగితే - ముసిముసిగా నవ్వుతాడు ;
అందాల క్రిష్ణయ్య - భావి గీతకారుడు ;  ||
;
రెండు చేతులిరు వైపుల బారలు చాచి ; 
ఈదులాడుతాడు నేస్తాలతోటి, తన నేస్తాలతోటి ;
వగరుస్తూ ఈదుతాడు ; అలల ముగ్గులేస్తాడు ;  ||
;
అలసటలు ఇను మిక్కిలి ; 
అవసరమా ఇంత నీకు ;
నిలదీస్తే నవ్వుతాడు 
అందాల క్రిష్ణయ్య ;  ||
;
బ్రతుకు నడక రీతి ఎరుక ;
ఎల్లరికీ ఇంతేలే - అంటాడు - 
భావి గీతకారుడు ;  ||
;
===================; 
;
edureetalu ElanayyA!? ;-
;
ETiki edureetalu ; 
idi EmiTi krishNayyaa - aDigitE 
musimusigaa nawwutaaDu amdaala krishNayya ;
bhaawi geetakaaruDu ;  ||
;
remDu cEtuliru waipula baaralu caaci ;
eedulADuDu krishNayya , tana nEstaalatOTi ; 
wagarustuu  iidutADu ; alala muggulEstaaDu ;
;
alasaTalu inu mikkili ; 
awasaramaa imta neeku ;  ||

niladeestE nawwutADu ;
amdaala  krishNayya ;  ||
;
bratuku naDaka reeti eruka ;
ellarikii imtElE - amTADu -                                         
bhaawi geetakarudu ;
;

No comments:

Post a Comment