Wednesday, September 12, 2018

భక్తి సమున్నత సువర్ణ హర్మ్యం

వినీల గగనం విశాల సదనం ; 
వినోదభరితం మేఘ శ్యామం ;
క్రిష్ణ భజే క్రిష్ణ భజే క్రిష్ణ భజే ; ||
;
సుమిత్ర బృందం ; 
సమూహ గమనం సంతోషం ;
సుగాత్రి గానం ; 
స్ఫటిక భావనం స్వచ్ఛం ధ్యానం ; ||
;
భక్తి సమున్నత సువర్ణ హర్మ్యం ;
మరంద వర్షం విస్తారం ;
విపులిత తరళం - విస్ఫారిత -
శ్రీ క్రిష్ణ అనుగ్రహ కరుణా లాసం ; 
మనో కదంబం పరవశ తప్తం, తన్మయ తృప్తం ; ||
;
==========================; ;
wineela gaganam wiSAla sadanam ; 
winOdaBaritam mEGa SyAmam ;;
krishNa BajE krishNa BajE krishNa BajE ; ||
;
sumitra bRmdam ; 
samuuha gamanam samtOsham ;
sugaatrigaanam ; 
sphaTika bhaawanam swacCam dhyaanam ; || 
;
bhakti samunnata suwarNa harmyam ;
maramda warsham wistaaram ;
wipulita taraLam - wisphaarita -
Sree krishNa anugraha karuNA laasam ; 
manO kadambam parawaSa taptam tanmaya tRptam ; ||
;

No comments:

Post a Comment