దళసరి ఆకు ; పెళసరి ఆకు ; అక్కువ కొస్తే ఎటాగ ;
అవి, ఎంతో మక్కువ క్రిష్ణునికి ; మన క్రిష్ణునికి ; ||
;
మును పుట్టుక ~ కడలిలోన మర్రి ఆకు ;
వటపత్రశాయికి వేరెవరు నేర్పాలి - ఆకు లేత ఎన్నిక!? : ||
;
పొదరిళ్ళ గుబురాకుల దోబూచులు సరే సరే :
ప్రతి ఆకుకు గిలిగింత - క్రిష్ణ మేని స్పర్శ సోకి ;
ప్రతి పత్రము పులకింత, చకిలిగింత ; ||
;
[మఱ్ఱి ఆకు = ma~r~ri aaku ;

No comments:
Post a Comment