Wednesday, September 12, 2018

మనుమడి మక్కువ, మంచి కోవెల

భజరే భజరే సాక్షీ గోపాల్! ;  ||
;
మనుమడి కెంతో మక్కువ తాత ;
కృష్ణా! నీ మనుమడి కెంతో మక్కువ ;
నిర్మించాడు మంచి కోవెలను 
నీ కోసమె క్రిష్ణా! ;  ||
;
సర్వ సాక్షివి నీవేనంట ;
సాక్షి గోపాలునిగా వెలసినావిట ;
భక్తుల కన్నుల పంట ;  ||  
;
=============;
;
BajarE BajarE saakhee gOpaal!
BajarE BajarE saakshee gOpaal! ;  ||
;
manumaDi kemtO makkuwa taata ;
kRshNaa! nii manumaDi kemtO makkuwa ;
nirmimchADu mamchi kOwelanu ;
nee kOsame krishNA! ;  ||
;
sarwa saakshiwi neewEnamTa ;
saakshi gOpaalunigaa welasinaawiTa ;
bhaktula kannula pamTa ;  || 
;

No comments:

Post a Comment