నందనవనము,
శ్రీ బృందావనము ; ||
;
నది ఒడ్డు వడ్డాణం!
వ్రేపల్లెకు -
ఆ యమునానది వడ్డాణమే! ; ||
;
దోబూచి, దొంగాట - గుజ్జనగూళ్ళు ;
ఎన్నెన్నో క్రీడలను - అందించెను ఈ తోట ;
అందించినదీ తోట ; ||
;
ధరణి దివికి ఒసగేటి అభినందనము ;
ఇదే ఇదే-
ధరణి - దివి కొసగే అభినందనము ; ||
శ్రీ బృందావనము ; ||
;
నది ఒడ్డు వడ్డాణం!
వ్రేపల్లెకు -
ఆ యమునానది వడ్డాణమే! ; ||
;
దోబూచి, దొంగాట - గుజ్జనగూళ్ళు ;
ఎన్నెన్నో క్రీడలను - అందించెను ఈ తోట ;
అందించినదీ తోట ; ||
;
ధరణి దివికి ఒసగేటి అభినందనము ;
ఇదే ఇదే-
ధరణి - దివి కొసగే అభినందనము ; ||
No comments:
Post a Comment