మరల మరల వచ్చేను ;
మధుమాసము లహరిక ;
మాధుర్యము చిందులతో ;
పున్నమిలకు వేదిక ;
శరత్ పున్నమిలకు వేదిక ; ||
;
వరవీణను సవరించును ;
వాణి పల్లవాంగుళులు ;
విభ్రమమున తేలాడును ;
రాగముల నవ జతులు
సురాగముల నవ జతులు ; ||
;
అవనికేల నేడిలాగ ;
అంతులేని పులకింత!!? ;
వేణు రవళి సందడి, అది -
పల్లె నిత్య వేడుక ;
వ్రేపల్లె నిత్య వేడుక ; ||
=
marala marala waccEnu ;
madhumaasamu laharika ;
maadhuryamu cimdulatO ;
punnamilaku wEdika ; ||
;
waraweeNanu sawarimcunu ;
waaNi pallawaamguLulu ;
wibhramamuna tElADunu ;
raagamula nawa jatulu ;
suraagamula nawa jatulu ; ||
;
awanikEla nEDilaaga ;
amtulEni pulakimta ;
wENu rawaLi samdaDi - adi -
palle nitya wEDuka ;
wrEpalle nitya wEDuka ; ||
;
మధుమాసము లహరిక ;
మాధుర్యము చిందులతో ;
పున్నమిలకు వేదిక ;
శరత్ పున్నమిలకు వేదిక ; ||
;
వరవీణను సవరించును ;
వాణి పల్లవాంగుళులు ;
విభ్రమమున తేలాడును ;
రాగముల నవ జతులు
సురాగముల నవ జతులు ; ||
;
అవనికేల నేడిలాగ ;
అంతులేని పులకింత!!? ;
వేణు రవళి సందడి, అది -
పల్లె నిత్య వేడుక ;
వ్రేపల్లె నిత్య వేడుక ; ||
=
marala marala waccEnu ;
madhumaasamu laharika ;
maadhuryamu cimdulatO ;
punnamilaku wEdika ; ||
;
waraweeNanu sawarimcunu ;
waaNi pallawaamguLulu ;
wibhramamuna tElADunu ;
raagamula nawa jatulu ;
suraagamula nawa jatulu ; ||
;
awanikEla nEDilaaga ;
amtulEni pulakimta ;
wENu rawaLi samdaDi - adi -
palle nitya wEDuka ;
wrEpalle nitya wEDuka ; ||
;
No comments:
Post a Comment