Wednesday, September 12, 2018

అనురాగం మణిసింహాసనం

ఆటల పాటల పెన్నిధి ; 
మమతానుగ్రహ సన్నిధి ; 
స్వామి మ్రోల ఇక - ; 
జీవితమే ఘనమౌ నవరత్న సిరినిధి ;  || 
;
భక్తి భావనము ఉల్లసితోత్తీర్ణము ; 
అనురాగం మణి సింహాసనము ; 
చాలును ఇదియే అధిరోహింతును ;  || 
;
మది మది అనుభూతుల వారధి ; 
స్ఫూర్తిమంతమౌ ధ్యేయం సారధి ; 
నిఖిల జగతికిని -
నీదు సదనము గమ్యము ;  || 
;====================; ;
;
aaTala pATala pennidhi ; 
mamataanugraha sannidhi ; 
swaami mrOla ika ; 
jeewitamE ghanamau nawaratna siri nidhi ;  || 
;
bhakti bhaawanamu ullasitOtteerNamu ; 
anuraagam maNi sim haasanamu ; 
caalunu idiyE adhirOhimtunu ;  || 
;
madi madi anubhuutula waaradhi ; 
sphuurtimamtamau dhyEyam saaradhi ; 
needu sadanamu gamyamu - 
nikhila jagatikini -
needu sadanamu gamyamu ;  || 
;

No comments:

Post a Comment