మబ్బులు అవియే ;
గగనం అదియే ;
ప్రభా కిరణముల -తేజముతో -
అన్నీ పరిపూర్ణం ; ||
;
ధారుణి అదియే ;
గాలులు అవియే ;
సస్య కేదారం పచ్చని పైరుల
అన్నీ పరిపూర్ణం ; ||
;
చిన్ని వ్రేపల్లె అదియే ;
భాండీర వనాలు అవియే ;
యమునా వాహిని అదియే ;
రాధా క్రిష్ణ విలాస హేలల సందడి ;
అన్నీ పరిపూర్ణం ; ||
================; ,
;
mabbulu awiyE ;
gaganam adiyE ;
suuryuni raaka ;
prabhaa kiraNamula - tEjamutO
annee paripuurNam ; ||
dhaaruNi adiyE ;
gaalulu awiyE ;
sasya kEdaaram paccani pairula ;
annee paripuurNam ; ||
;
cinni wrEpalle adiyE ;
bhaamDIra wanaalu awiyE ;
yamunaa waahini adiyE ;
raadhaa krishNa wilaasa hElala samdaDi ;
annee paripuurNam ;
;
గగనం అదియే ;
ప్రభా కిరణముల -తేజముతో -
అన్నీ పరిపూర్ణం ; ||
;
ధారుణి అదియే ;
గాలులు అవియే ;
సస్య కేదారం పచ్చని పైరుల
అన్నీ పరిపూర్ణం ; ||
;
చిన్ని వ్రేపల్లె అదియే ;
భాండీర వనాలు అవియే ;
యమునా వాహిని అదియే ;
రాధా క్రిష్ణ విలాస హేలల సందడి ;
అన్నీ పరిపూర్ణం ; ||
================; ,
;
mabbulu awiyE ;
gaganam adiyE ;
suuryuni raaka ;
prabhaa kiraNamula - tEjamutO
annee paripuurNam ; ||
dhaaruNi adiyE ;
gaalulu awiyE ;
sasya kEdaaram paccani pairula ;
annee paripuurNam ; ||
;
cinni wrEpalle adiyE ;
bhaamDIra wanaalu awiyE ;
yamunaa waahini adiyE ;
raadhaa krishNa wilaasa hElala samdaDi ;
annee paripuurNam ;
;
No comments:
Post a Comment