పదే పదే అదే మాట ;
తుంటరి గోవిందు పేరు ;
లోలాక్షీ! ఏమందును,
అది, నిద్దుర - స్వప్నాల -
ఊట కదటే ఓ యమ్మా : ||
;
ప్రతి క్షణము, ప్రతి పూట వింత ఈ క్రిష్ణ లీల ;
ప్రతి రోజు, ప్రతి చోట అదే ఇదే క్రిష్ణ హేల ;
అది, నిద్దుర - మెలకువల -
స్వప్నాల - ఊట కదటె ఓ యమ్మా : ||
;
వాడుకతో అతను నడచు వింతదైన బాట ;
భక్త కోటిని చేర్చును లక్షణంగ సంక్లిష్ట రహిత సీమ ;
అది, జాగృత్ - చేతనల -
స్వప్నాల -ఊట కదటె ఓ యమ్మా : ||
;
అలుపు సొలుపు నెరుగనీయని నడక ;
ఎల్ల జనులు చేరేటి - గమ్యం తేనె తేట ;
వెల్లడి అగు ప్రతి మనిషికి, అది గొప్ప వేడుక ;
ఆనందం, ఆదర్శం - లక్ష్యసిద్ధి ధీమా : ||
;
పదే పదే అదే మాట ; తుంటరి గోవిందు పేరు ;
వెంట వెంట వచ్చేస్తూ - అండ ఉండు శ్రీరక్ష ;
========================;
;
padE padE adE mATa ; tumTari gOwimdu pEru ;
lOlaakshee! Emamdunu, adi niddura -
swapnaala uuTa kadaTE O yammaa : ||
prati kshaNamu, prati puuTa ;
wimta ee krishNa leela ;
prati rOju, prati cOTa adE idE krishNa hEla ; ||
waaDkatO atanu naDacu ; wimtadaina bATa ;
bhakta kOTini cErcunu ;
lakshaNamga samklishTa rahita seema ;; ||
alupu solupu neruganeeyani naDaka ;
ella janulu cErETi - gamyam tEne tETa ;
wellaDi agu prati manishiki, adi goppa wEDuka ;
aanamdam, aadarSam - lakshyasiddhi dheemaa ;

No comments:
Post a Comment