చెంగు చెంగు గంతులతోఅమ్మ- కొంగునందు దాగేవు; ||నీ కొంటె ముద్దు ఎంగిళుల ముద్రలన్నియున్నూ ;చీర చెంగు కావ్యములే ఆయెనంట!యశోదమ్మ కొంగు బంగారమా! రా !క్రిష్ణయ్య! శోధించుట నీకు తగదురా ! ||మదన కోటి సుందరా!నీ సదనము ఈ తిరుమల!ఇది - హేతువు అయ్యినందునేక్రిష్ణయ్య! -పృధివి దివిగ పరిణమించెరా! ||కుండలీ శయనుడా!అండ మాకు నీవేరా!అఖండ భక్తి పరిమళమ్ములుమా తండ్రీ! ;గైకొనుమా వందనములతో ||చెంగు చెంగు గంతులతోఅమ్మ- కొంగునందు దాగేవు ....||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela
కొంగు బంగారం
By kadambari piduri, Jan 4 2010 9:31AM
No comments:
Post a Comment