సారసాక్షుడే అండ దండగాసదా రక్ష మనకు !తర్జన భర్జన లితరములేలనె ?మల్ల గుల్లమేల ?మనసా!మల్ల గుల్లమేల !!!!! ||1.తిరుమల నాథుని దర హాసములకల్ప తరుల నీడదొరక బుచ్చుకుని పరుగులు తీయవె !శాంత శృంగమదియే !!మనసా!శాంత శృంగమదియే!! ||2. వరద హస్తుని అభయము విరళము ;చల్లనైన నీడ -దొర కొన్న వారికి – చిటికెలొ లభ్యము ;శాంత తత్వ మూలం ;చిత్తములోని -శాంత తత్వ మూలం ||&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&
malla gullamulu Ela?
________________
saarasaakshuDE aMDa daMDagaa
sadaa raksha manaku !
tarjana Barjana litaramulElane ?
malla gullamEla ? manasaa !
malla gullamEla !!!!! ||
1.tirumala naathuni dara haasamula
kalpa tarula nIDa
doraka buchchukuni parugulu tIyave !
SAMta SRMgamadiyE !!
manasaa ! -
SAMta SRMgamadiyE !! ||
2. varada hastuni aBayamu viraLamu ;
challanaina nIDa -
dora konna vaariki – chiTikelo laByamu ;
SAMta tatva mUlaM ;
chittamulOni -
SAMta tatva mUlaM ||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
No comments:
Post a Comment