ముద్ద బంతి ముద్దు బాలగున గున వచ్చెను రాధ.వెదురు తోపులో నుంచి“ నీ కోసమె కన్నయ్యా!తెస్తి చిన్ని రాగ మురళి. “గిరి ధారి అందుకొనెనుమృదు వంశిని ;అది కురిపించు ఆనంద రవళి!బుల్లి ముద్దు , వెన్న ముద్దచిలికించిన వేణు రవంఅల్లదే వెలసినదిబృందావన నవనీతం&&&&&&&&&&&&&&&&&&&&
నందనవన నవనీతం
By kadambari piduri, Mar 12 2010 8:43PM
No comments:
Post a Comment