శ్రీ సదన! చిద్రూప!చిన్మయ దరహాస!భక్త జన హృత్ వాస!శ్రీ చిద్విలాసా! ||రాకేందు వదనా! రాజీవ లోచనా!నీ - ఝణన నూపుర నాదమొలికించు పద ద్వయిని- ఒక క్షణమైన విడువను ||నీ – మణి కంకణాల్ రవళిచిలికించు కరములవంశి - వేణువుగ నన్ మలచుకోవయ్యా!నిల్పుకో నా స్వామి ! ||$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
SrI sadana! CidrUpa!chinmaya darahaasa!Bakta jana hRt vaasa!SrI chidvilaasaa! ||rAkEMdu vadanaa! raajIva lOchanaa!nI JaNana nUpura naada molikiMchupada dvayini - oka kshaNamaina viDuvanu ||nI – maNi kaMkaNaal ravaLulanu – chilikiMchu karamulavaMSi - vENuvuga nan malachukOvayyaa!nilpukO naa svaami ! ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
rachana :::::::::: kusuma kumari ;
No comments:
Post a Comment