రాగం: నాట ; తాళం: ఝంప - ( toDayaM ) ;____________________________జయ దేవకీ కిషోర!జయ కోటి మన్మధాకార !జయ కాళిందీ తట విహార! జయ గోపికాజార ! ||జయ జయ || 1జయ మురళీ గాన లోల! జయ సువర్ణ రుచి చేల !జయ సలీల ధృత శైల ! జయ వారిద నీల ! ||జయ జయ||2జయ చరిత్ర ధుత పాప! జయ ఖండితాసురాటోప !జయ యాదవ కుల దీప ! జయ గోపాల రూప ! ||జయ జయ||3జయ కుటిలా సిత కేశ ! జయ ముని మానస నివాస !జయ పంకజ నాభాధీశ ! జయ భూమీ రమేశ ! ||జయ జయ||4&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
{ సేకరణ ;
కుసుమ కుమారి }}}}
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
toDayaM^^^^^^^ - rAgaM: nATa tALaM: jhaMpa -jaya dEvakI kishOra!jaya kOTi manmadhaakAra !jaya kALindI taTa vihAra! jaya gOpikAjAra ! ||jaya jaya || 1jaya muraLI gAna lOla! jaya suvarNa ruci cEla !jaya salIla dhRta Saila ! jaya vArida nIla ! |jaya jaya||2jaya caritra dhuta pApa! jaya khaMDitAsurATOpa !jaya yAdava kula dIpa ! jaya gOpAla rUpa ! ||jaya jaya||3jaya kuTilA sita kESa ! jaya muni mAnasa nivAsa !jaya paMkaja nAbhAdhISa ! jaya bhUmI ramESa ! ||jaya jaya||4
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
This is a melodious " bhakti gItam " ,sing in Kerala .
{ sEkaraNa ;
kusuma kumari }}}}
No comments:
Post a Comment