మన చాంద్రమానమును అనుసరించి నిర్మించిన పంచాంగము ప్రకారము
60 సంవత్సరములు కాల చక్రము .
ఈ శతాబ్దములో 1987 లో
మొదటిదైన " ప్రభవ " నామ సంవత్సరము మొదలైనది.
ప్రస్తుతము వికృతి నామ వత్సరము లోనికి అడుగిడినాము.
వరుసగా 60 సంవత్సరముల పేర్లను
విహంగావలోకనము చేద్దాము.
1. ప్రభవ =1987-882. విభవ=1988-893. శుక్ల =1989-904. ప్రమోదూత=1990-915. ప్రజోత్పత్తి=1991-926. అంగీరస=1992-937. శ్రీముఖ=1993-948. భావ=1994-959. యువ=1995-9610. ధాత=1996-9711. ఈశ్వర=1997-9812. బహుధాన్య=1998-9913. ప్రమాది=1999-200014. విక్రమ=2000-0115. వృష =2001-0216. చిత్రభాను=2002-0317. స్వభాను=2003-0418. తారణ=2004-0519. పార్ధివ=2005-0620. వ్యయ=2006-0721. సర్వజిత్ =2007-0822. సర్వధారి=2008-0923. విరోధి=2009-1024. వికృతి=2010-1125. ఖర=2011-1226. నందన=2012-1327. విజయ=2013-1428. జయ=2014-1529. మన్మధ=2015-1630. దుర్ముఖి=2016-1731. హే విళంబి=2017-1832. విళంబి=2018-1933. వికారి=2019-2034. శార్వరి=2020-2135. ప్రవ=2021-2236. శుభకృత్=2022-2337. శోభకృత్=2023-2438. క్రోధి=2024-2539. విశ్వావసు=2025-2640. పరాభవ=2026-2741. ప్లవంగ=2027-2842. కీలక=2028-2943. సౌమ్య=2029-3044. సాధారణ=2030-3145. విరోధికృతు=2031-3246. పరీధావి=2032-3347. ప్రమాదీచ=2033-3448. ఆనంద=2034-3549. రాక్షస=2035-3650. నల=2036-3751. పింగళ=2037-3852. కాలయుక్తి=2038-3953. సిధార్థ=2039-4054. రౌద్రి=2040-4155. దుర్మతి=2041-4256. దుందుభి=2042-4357. రుధిరోద్గారి=2043-4458. రక్తాక్షి=2044-4559. క్రోధన=2045-4660. అక్షయ=2046-47$$$$$$$$$$$$$$$$$$$$$$$
అందరికీ సకల పురోభివృద్ధిని ఆకాంక్షిస్తూ
ఉగాది నూతన సంవత్సర శుభా కాంక్షలు.
నమస్తే ! సర్వే జనాః సుఖినో భవంతు!
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Telusaa!
By kadambari piduri, Mar 20 2010 11:37AM
No comments:
Post a Comment