మీటు చున్నది రాధ మాణిక్య వీణను ;మీటునది అదె శ్రీ కృష్ణు హృదయమ్మును ||ఆడేను కన్నయ్య చరణ యుగళిఆడనే మా మదుల (* 1 )నిరత మృదు వ్యాహ్యాళి ||ఆడేను మురళినిఆ పల్లవాంగుళి ||దోగాడు మా మదినిమృదుల రాగమ్మది |&&&&&&&&&&&&&&&&&&&&&&మదుల (* 1 ) = (=మది + ల )&&&&&&&&&&&&&&&&&&&&&&
mITu chunnadi raadha maaNikya vINanu ;
mITunadi ade SrI kRshNu hRdayammunu ||
ADEnu kannayya charaNa yugaLi
ADanE maa madula(=madi + la )
nirata mRdu vyaahyaaLi ||
ADEnu muraLini
aa pallavaaMguLi ||
dOgaaDu maa madini
mRdula raagammadi ||
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
( rachana ; kusuma )
No comments:
Post a Comment