
సకల కళా భూషితకల వాణీ! పద్మావతి!గైకొనుమా హారతి ||సప్త గిరుల స్వామికిఅనురాగపు దేవేరివిమీ ఇరువురి దర్శనములతరియింతురు భక్త కోటి ||శరణు కోరి నీ దరినిచేరిన శిశువులము తల్లి!వత్సలను లాలించిపాలించుట నీ ఫణితి ||&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela ; ( harati song for ' Goddess PADMAVATI ' )
పద్మావతి ;
By kadambari piduri, Feb 16 2010 3:39AM
No comments:
Post a Comment