
శరణు శరణు స్వామీ –శ్రీ పదములకుతరణము నీ కై దండఅరణముగా దొరకె నాకు ||అదియె కదా –గగనాత(ప)పత్ర –మది చల్లని నీడవెదుకనేల ఇతరములనుశ్రీ పథము వెలుగు జాడ ||నీవె దైవమని నమ్ముటదైవికమే కాదా!?నేవళమౌ పరం జ్యోతికైవశమయె నేడు నాకు ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela
శరణు శ్రీ పదములకు
By kadambari piduri, Jan 22 2010 8:27AM
No comments:
Post a Comment