buddha+statue.jpg)
చిటికెల పందిరి ::::::చిటి చిటి జాబిలి చిటికెలు వేసెనుచుక్కలు వచ్చి,నింగిని చేరెనునీలాంబరము తారల కొలువయె!జాబిలి వెన్నెల చప్పట్లు చరిచెనునక్షత్రాలు కొలువు దీరి – మరీమిణుగురు కాంతుల చిటికెలు వేసెనువెన్నెల తీరులు శత కోటిరాతిరి కాంతుల చలువ పందిరిపిన్నలు,పెద్దల ఆటల సందడి, ఉరవడి&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
( రచన ; కుసుమ కుమారి )
No comments:
Post a Comment