
నీదు చివురు వ్రేళులువంశీ వేదికపైన - నర్తనములు సేయగారాగ మధువు లొలికించుము,గోవర్ధన గిరి ధారీ! వన మాలీ!||1.తరగ నురుగులపై -మణి మయ దీపాలనువెలిగించెను జాబిలి -కార్తీకము కాబోలని -విచ్చేసెను ఋతు రాణి ||2. నంద వ్రజము ఇటీవల –ధరణి కుంకుమాయెననికనుగొన్నది కొండ గాలివేణువును బ్రతిమాలి –నృత్యములను నేర్చినది ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela
కార్తీక దీపాలు
By kadambari piduri, Feb 24 2010 11:34PM
No comments:
Post a Comment