
అలర్మేలు మంగమ్మ చెవిలో ఊదిరిచిలిపి తనమ్ముల చెలియలు,ఓహోహోహో!! ||బారువ నవ్వులు - రమణీ మణితన, పెదవుల తులలో - తుల తూచి ఉంచినది ||ఇరవై మణుగుల - బరువుల నగవులు"తూగునొ? లేదో?" అని -సందియ మెంతో గోవిందునకు!అహహా! ఆహా! మన గోవిందునకు ||"తులసీ దళమే చాలునమ్మ !తిరుమల పతిని - ఆనందింప చేసేటందుకు!"అనుచూ పద్మకు ఇష్ట సఖియలుచిన్ని రహస్యము చెవిలో నుడివిరి! ||!&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela
నగవుల నగలు - తరాజులో తూకము
[ How much Weight of her smiles ' ???!!!
Can make - A new Wieghing Instrument ( = TULA )
to know the Bharam / weight ! ]
By kadambari piduri, Dec 5 2009 5:36AM
No comments:
Post a Comment