Saturday, March 20, 2010

ఎటువంటి జాణవే! తోయజాక్షిరో !



















ఎటువంటి జాణవే! తోయజాక్షిరో!
ఇటు వేంకట రమణుని – తిప్పలు - అన్ని ఇన్ని కావమ్మా! ||

కటువుగాను వేమార్లు వాని - చిక్కులలో పెట్టుదువే !
చాలు ! చాలులే ! చాలు ! చాలులే! ||

ఓర కంట నీ వైపుకు – స్వామి చూచినా
కోరకంపు పువు రేకులు – కాబోలని – తలచితినని
విరుపుగాను అంటావు – చాలు! చాలులే! ||

మందస్మిత వదనుడు – నిన్ను వీక్షించినా
"పందిరి చాందిని “ – అని, తలచినావటే!? అనుకున్నావటే!?
గంధపు పుప్పొడులు అలది – పతి అలకలు తీర్చవే!
సుందర మూర్తి చిరు కినుకలను తీర్చవే! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

ఎటువంటి జాణవే! తోయజాక్షిరో!

( Padmavati Devi acts ' lovely angry '
at her husband " bhagavan sri venkatesa " .

By kadambari piduri, Jan 20 2010 12:27AM

No comments:

Post a Comment