Friday, December 21, 2012

పురాణ తేజస్సులు - 1

1] మహా భారతం- అసలు పేరు "జయం"సంకలనము.
2)మహా భారతము:- "పంచమ వేదము" అనే ప్రఖ్యాతిని పొందిన బృహత్ గ్రంధము.
3) అసంఖ్యాక పాత్రలతో, ఏ పాత్రనూ మినహాయించలేని విధముగా
అత్యద్భుతమైన కథని కలిగిన మహా ఇతిహాసము ఇది.
4]"గ్రంధ గ్రంధులు"= "వ్యాస ఘట్టములు" - అని ప్రసిద్ధి గాంచినవి.
   ఇవి పాఠకులకు ఓ పట్టాన అర్ధం కావు.
   వేదవ్యాసులు ప్రత్యేక శ్రద్ధతో వీనిని రాశ్ అరు.
5] రామాయణము - "కాండములు" ; అనగా "వృక్షా కాండములు" అని భావము.
  మహా భారతము- "పర్వములు" = చెరకు గడల కణుపులు" - అని  అర్ధము.
  "మహా భాగవతము"- "స్కంధములు"= చెట్టు యొక్క బోదలు- అని -
  "తరు మూలములు" గా సంభవించబడిన
   ఈ ఉద్గ్రంధము భక్తి రస ప్లావితము.
6]మహా భారతము :- పాత్రలు:- యుయుత్సుడు:
   ధృతరాష్ట్రుని  ఉప పత్నియందు పుట్టినాడు.
  కురుక్షేత్ర రణరంగములో తొలిరోజున ధర్మరాజు ప్రకటించాడు,
  "మా పక్షమున చేరదలచిన వారెవరైనా,
   ఇప్పుడే చేరవచ్చును"
  ధర్మజుని పిలుపుతో వెంటనే పాండవుల పక్షములో చేరాడు యుయుత్సుడు.
  యుద్ధము ముగిశాక,
  తుట్టతుదకు కౌరవులలో మిగిలిన వాడు యుయుత్సుడు మాత్రమే!  ;
7)సంజయ రాయబారము:- అంధుడైన ధృతరాష్టౄనికి వీలైనప్పుడు
  "ధర్మవర్తనా మార్గములో నడపగల సుభాషితాలను చెప్పేవాడు.
  విదురుడు, సంజయుడు సౌమ్య మృదు సంభాషణలకు పేరు.
  పాండవులు అరణ్యవాసము నుండి వచ్చిన పిమ్మట
  అనేక పరిణామాలు జరిగినవి,
 కౌరవులు పంపించగా సంజయుడు
 పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు.
 ఆ ఘట్టము "సంజయ రాయబారము" అని ప్రసిద్ధి.  
8)సంజయుడు:- వేదవ్యాసుడు ఈ సంజయునికి
   దివ్యదృష్టిని కురు సంగ్రామ సమయాన ఇచ్చాడు.
   సంజయుడు తనకు లభించిన దివ్యదృష్టితో
   గుడ్డివాడైన ధృతరాష్ట్రునికి పూసగుచ్చినట్టు చెప్పాడు.
9) మహా భారతము- పర్షియన్ అనువాదము- "రాజీనామా". 
10) "మత్స్య రాజ్యము" :- పాండవులు తమ అజ్ఞాతవాసమును
     ఈ మత్స్య దేశములో గడిపారు.
     విరాటుడు మత్స్య దేశ ప్రభువు.
    విరాటుని పత్ని"సుధేష్ణ ":
    కుమార్తె "ఉత్తర": కుమారుడు "లక్ష్మణుడు".

***************;
ఆసక్తి: పౌరాణిక పూర్వ తేజస్సులు;
ఆసక్తి కలిగించే ఉద్గ్రంధములలోని కొన్ని అంశాలు;
పురాణ జ్యోత్స్నలు [సేకరణ : KUSUMA]

***************;
;

;







1] mahaa bhaaratam- asalu pEru "jayam"saMkalanamu.
2)mahaa bhaaratamu:- "paMchama wEdamu" anE praKyaatini poMdina bRhat graMdhamu.
3) asaMKyaaka paatralatO, E paatranU minahaayiMchalEni widhamugaa atyadbhutamaina kathani kaligina mahaa itihaasamu idi.
4]"graMdha graMdhulu"= "vyAsa GaTTamulu" - ani prasiddhi gaaMchinawi. iwi pAThakulaku O paTTAna ardhaM kaawu. wEdawyaasulu pratyEka SraddhatO wiinini raaS aru.
5] raamaayaNamu - "kAMDamulu" ; anagaa "wRkshA kAMDamulu" ani bhaawamu.
mahaa bhaaratamu- "parwamulu" = cheraku gaDala kaNupulu" - ani  ardhamu.
"mahaa bhaagawatamu"- "skaMdhamulu"= cheTTu yokka bOdalu- ani - "taru muulamulu" gaa saMbhawiMchabaDina ii udgraMdhamu bhakti rasa plaawitamu.

6]mahaa bhaaratamu :- paatralu:- yuyutsuDu: dhRtaraashTruni  upa patniyaMdu puTTinaaDu. kurukshEtra raNaraMgamulO tolirOjuna dharmaraaju prakaTiMchADu," maa pakshamuna chEradalachina waarewarainaa, ippuDE chErawachchunu" dharmajuni piluputO weMTanE pAMDawula pakshamulO chErADu yuyutsuDu.
yuddhamu mugiSAka, tuTTatudaku kaurawulalO migilina waaDu yuyutsuDu maatramE!  ;
7)saMjaya raayabaaramu:- aMdhuDaina dhRtaraashTRuniki wiilainappuDu "dharmawartanaa maargamulO naDapagala subhaashitaalanu cheppEwADu. widuruDu, saMjayuDu saumya mRdu saMBAshaNalaku pEru. paaMDawulu araNyawaasamu nuMDi wachchina pimmaTa anEka pariNAmaalu jariginawi, kaurawulu paMpiMchagaa saMjayuDu paaMDawula waddaku raayabaarigaa weLLADu. aa GaTTamu "saMjaya raayabaaramu" ani prasiddhi.  
8)saMjayuDu:- wEdawyaasuDu ii saMjayuniki diwyadRshTini kuru  saMgraama samayaana ichchADu. guDDiwADaina dhRtaraashTruniki - saMjayuDu tanaku labhiMchina diwyadRshTitO pUsaguchchinaTTu cheppADu.
9) mahaa bhaaratamu- parshiyan anuwaadamu- "raajiinaamaa". 
10) "matsya raajyamu" :- pAMDawulu tama aj~naatawaasamunu I matsya dESamulO gaDipaaru. wirATuDu matsya dESa prabhuwu. sudhEshNa aatani patni, uttara kumaarte, lakshmaNuDu kumaaruDu.


********************************;
[collectins: kadambari]

No comments:

Post a Comment