Wednesday, March 30, 2011

తూర్పు, పశ్చిమ వర్గ గుహా నిర్మాణాలు

















;;;;;;;;;
ఔరంగా బాద్ 6,7 శతాబ్దాలలో రెండు చోట్ల గుహాలయాలు ఉన్నాయి.
ఈ Western Group Caves ఐదు ఉన్నవి.
అలాగే Eastern Caves కూడా ఉన్నవి.
రెండింటిలోనూ five చొప్పున నిర్మాణాలు ఉన్నవి.
ఆ నిర్మాణ శైలి "తాంత్రిక ఆచార "సంబంధమైనది.
sofe rock తో నిర్మించ బడిన ఈ కట్టడాలు దర్శనీయమైనవి.

( See place ) ; Link

No comments:

Post a Comment