Tuesday, March 29, 2011

లోకము దివికి ప్రతి బింబము



కనకాంబ ధారి! నీ సన్నిధిలో;
ప్రతి లిప్తకు పరవశ,పుణ్యములే!;ప్రతి క్షణమందును;మోదములన్;;;                                                           పొందెడు లోకము - అదియే దివికి ప్రతి బింబం ! ||

అటు ఇటు కదలెడు ; ముత్తెపు దండలు;
తూగే కాంతుల నవ రస; రచనలతో
బృందావనమున; వంశీ, మల్లియ
పొదలన్నిటనూ; వెన్నెల పూతలు ఓహోహో! ||

వట పత్రములను; డోలలుగా; గైకొని క్రిష్ణుని - లుప్చల కేరింతా~~టలు;
నర్తన లీలలు, నటన నిధానము - లీ సీమలలో, వనమాలీ!
మా నేత్రముల/లు; పుష్ప పరాగపు జల్లులత్తరులు ;;
పరిమళ పన్నీరు మానికలుగ నీకేనయ్యా! వనమాలీ! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment