నీ గానములో రాగమునై ;
నాట్యములో లయ ధృతినై ;
లీనమౌదురా, రాసవిహారీ! రమణీయమూర్తీ! : ||
;
అధరముపై నగవునై ;
చిరు నగవులోని చలువనై ;
నీదు మందహాములకు ;
"మందహాసమునై"* వెలసి యుందురా! : ||
;
వేణువుపై వ్రేలునై :
చివురు వ్రేలులోని చెలువమై :
నీదు సోగ కన్నుదోయి :
కాటుక కోటగ మారి నిలిచిపోదురా! : ||
;
@@@@@@@
*"మందహాసము" =
పూజ గదిలో భగవంతుని ఆసనము /
సింహాసనము ;
;
============================,
;
sOga kannulu ;-
;
nee gaanamulO raagamunai ;
nATyamulO laya dhRtinai ;
leenamauduraa,
raasawihaaree! ramaNIyamuurtI! : ||
;
adharamupai nagawunai ;
chiru nagawulOni chaluwanai ;
needu mamdahaamulaku ;
"mamdahAsamunai"* welasi yumduraa! : ||
;
wENuwupai wrElunai :
chiwuru wrElulOni cheluwamai :
nIdu sOga kannudOyi :
kATuka kOTaga mAri nilichipOdurA! : ||
;
[ పాట 69 ; బుక్ పేజీ 74 , శ్రీకృష్ణగీతాలు ]
నాట్యములో లయ ధృతినై ;
లీనమౌదురా, రాసవిహారీ! రమణీయమూర్తీ! : ||
;
అధరముపై నగవునై ;
చిరు నగవులోని చలువనై ;
నీదు మందహాములకు ;
"మందహాసమునై"* వెలసి యుందురా! : ||
;
వేణువుపై వ్రేలునై :
చివురు వ్రేలులోని చెలువమై :
నీదు సోగ కన్నుదోయి :
కాటుక కోటగ మారి నిలిచిపోదురా! : ||
;
@@@@@@@
*"మందహాసము" =
పూజ గదిలో భగవంతుని ఆసనము /
సింహాసనము ;
;
============================,
;
sOga kannulu ;-
;
nee gaanamulO raagamunai ;
nATyamulO laya dhRtinai ;
leenamauduraa,
raasawihaaree! ramaNIyamuurtI! : ||
;
adharamupai nagawunai ;
chiru nagawulOni chaluwanai ;
needu mamdahaamulaku ;
"mamdahAsamunai"* welasi yumduraa! : ||
;
wENuwupai wrElunai :
chiwuru wrElulOni cheluwamai :
nIdu sOga kannudOyi :
kATuka kOTaga mAri nilichipOdurA! : ||
;
[ పాట 69 ; బుక్ పేజీ 74 , శ్రీకృష్ణగీతాలు ]
No comments:
Post a Comment