ఎందు దాగెనో వనమాలి !?
లలనలుండిరిట మతిమాలి ;
బృందావనిని నిండినవి -
ఉసురుసురనుచును
ఆమని వేడి నిట్టూరుపులు ; ||
;
యమునలోని అలలన్నీ వాని కోసమై ;
అలజడి హోరులో - అటనే జడమై పోయినవే!; ||
;
నింగి నీరదము వాని కోసమై ;
ఉరుముల పటహము వాయించి, వేగిపోయినది ; ||
=======================================;
lalanalu ;-
;
emdu daagenO wanamaali !?
lalanalumDiriTa matimaali ;
bRmdaawanini nimDinadi -
usurusuranu aamani niTTUrupulu ; ||
;
yamunalOni alalannii waani kOsamai ;
alajaDi hOrulO - aTanE jaDamai pOyinawE!; ||
;
nimgi neeradamu waani kOsamai ;
urumula paTahamu waayimchi, wEgipOyinadi ; ||
;
పాట 75 ; బుక్ పేజీ 80 , శ్రీకృష్ణగీతాలు ;
▼ ▼ ▼ ► ► ▼ ▼ ▼ ► ► ▼ ▼ ▼ ► ► ▼ ▼ ▼ ► ► ▼ ▼ ▼ ► ► ▼ ▼ ▼ ► ►
No comments:
Post a Comment