వేణువనములో నుండి ;
పిల్లగాలి తొంగిచూచె ;;;
అల్లరి కృష్ణుడు అల్లనల్లన ;
వచ్చెడు సవ్వడులను ;
విని విని - విని విని - విని విని ; ||
;
వేణులోలుని గాన మాధురి :
గ్రోలగా, వనము వేచినది!
భాండీర వనము వేచినది! ;
రాసక్రీడా రసవినోదుని ;
కనిన యమునా నది ఉప్పొంగినది ;
హేలగ ఉప్పొంగినది ; ||
;
వేయి కన్నుల చూడ వేడుక ;
నా మదిని దిగులు పొంగెనే!?;
వేయి కన్నుల చూడ వేడుక ;
వయ్యారి నెమలి వేచినది ;
ఇంకను రాని - వాని రాకకై, ఇచట వేచిన నాదు ;
హృదయమున దిగులు గుబులులు ఎగసినవి! ; ||
;
========================================;
'
wEchiyunna raadha ;-
wENuwanamulO numDi ;
pillagaali tomgichuuche ;
allari kRshNuDu allanallana ;
wachcheDu sawwaDulanu ;
wini wini - wini wini - wini wini : ||
;
wENulOluni gAna maadhuri :
grOlagaa, wanamu wEchinadi!
BAMDIra wanamu wEchinadi! :
raasakrIDA rasawinOduni ;
kanina yamunaa nadi uppomginadi
hElaga uppomginadi ; ||
;
wEyi kannula chUDa wEDuka ;
naa madini digulu pomenE!?
wayyaari nemali wEchinadi ;
;
imkanu raani - waani raakakai, ichaTa wEchina naadu ;
hRdayamuna digulu gubululu egasinawi! : ||
[ పాట 85 ; బుక్ పేజీ 85 , శ్రీకృష్ణగీతాలు ]
;
My blogs :- http://konamanini.blogspot.in/
http://akhilavani.blogspot.in/
No comments:
Post a Comment