మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీని ప్రభావితం చేసిన పాత్ర.$$$$$$$$$$$$$$$$$$$$$$రామాయణములో శ్రవణుడు .శ్రవణుని తల్లి దండ్రులు గుడ్డి వారు.తన జననీ జనకులను కావడిలో కూర్చుండ బెట్టి,అనేక పుణ్య తీర్థాలకు తీసుకుని వెళ్ళాడు . ఆతని గాథ, హృదయాలను కదలిస్తుంది.కర్ణ భేది విద్య తెలిసిన దశరథ మహా రాజు శ్రవణుని తల్లి దండ్రులకు తటస్థపడిన ఘటన, శ్రీమద్రామాయణ గాథకు కీలకమైన మలుపు.అమ్రితసర్ కు దగ్గర 6 కిలో మీటర్లు దూరంలో ఉన్న పట్టణము అంజలా"అంజలా నగరము" యాత్రికులు దర్శనీయ ప్రదేశము. six kilometers from the Amritsarcity near a place called Anjala. అంజలా నగరము (Link)
Sunday, April 17, 2011
"అంజలా నగరము" City in Ramayana
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment