మోహనమౌ మురళీ రవళి ;చిరు గాలి పంక్తుల ;వ్రాసేను శ్రీ క్రిష్ణ నామావళి ||అలుపు సొలుపెరుగక ;విప్పార్చి నెమలి పురిఆడె వన మయూరి (లు) ||బర్హి పింఛమ్మునరవి కిరణ శోభలువిరజిమ్ము శ్రీ క్రిష్ణ నామావళి ||గగన పౌర్ణమి రాశి ; తేజస్సులుయమునా తటిని, జల పంక్తులవ్రాసేను విప్పార్చి నెమలి పురి ||$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$mOhanamau muraLI ravaLi ;chiru gaali paMktula ;vraasEnu SrI krishNa naamaavaLi ||@)alupu soluperugaka ;vippaarchi nemali puriADe vana mayUrilu ||@)barhi piMCammuna ;kiraNa SOBalu ;virajimmu SrI krishNa naamaavaLi ||@)gagana paurNami raaSi tEjassulu ;yamunaa taTini, jala paMktula ;vraasEnu vippaarchi nemali puri ||
Wednesday, April 6, 2011
వ్రాసేను శ్రీ క్రిష్ణ నామావళి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment