గడ వేస్తూ సాగరా - పదము పాడరా!
పాటతో తెడ్డు కాస్త వీణగా మారినది!
అద్దిర భన్నా ||
శబరి అశ్రు బిందువులు
ఆనందపు సెలయేరు ఐనట్టి వింతరా! - అద్దిర భన్నా! ||
శిలకు జీవమిచ్చినవి- పదములు అవి మొక్కరా!
శాంతమునకు నిలువు టద్దమే కద మా రాముడు ||
@@@@@@@@@@@@@@@@@@@@@
gaDa vEsTU saagaraa - padamu paaDaraa!
paaTatO teDDu kaasta vINagaa maaruraa ||
Sabari aSru biMduvulu
aanaMdapu selaEru ainaTTi -addira Bannaa! ||
Silaku jIvamochchinadi- padamulu avi mokkaraa!
SAMtamunaku niluvu Taddamu maa raamuDu ||
@@@@@@@@@@@@@@@@@@@@@@
No comments:
Post a Comment