గద్దె మీద కూర్చున్న;పటాభి రాముడు;
రూఢిగ ముల్లోకములను ఏలువాడు;
మా శ్రీ రామ చంద్ర ప్రభువు ||
పరమ దయాకరుడు, కరుణామయుడు;;;;
పరంధామ పురుషోత్తమ, వాసు దేవుడు
తరుణి తోటి జగతికీ దీవెనలను ఒసగును ||
సకల వినుత గుణ శీలుడు, వారిజాక్షుడు;
వికసిత సుమ పరిమళ దరహాస వదనుడు
జానకీ సమేతుడు, జగతికీ దీవెనలను ఒసగును ||
@@@@@@@@@@@@@@@@@
oddikagaa vanitaa maNi sItanu kUDi
gadde miida kUrchunna;paTAbhi rAmuDu;
rUDhiga mullOkamulanu
rakshiMchE prabhuvu,
purushOttamuDu ||
parama dayaakaruDu, karuNAmayuDu
paraMdhaaaamuDu;daaSarathi;
taruNi tOTi jagatikI dIvenalanu osagunu ||
sakala vinuta guNa SIluDu,
vaarijaakshuDu;
vikasita suma parimaLa darahaasa vadanuDu ||
No comments:
Post a Comment