;;;;;;;;
అనుపమానము, అద్వితీయము;
ఏడు గిరుల స్వామి నుదుట అలరారే నామము ||
పునుగు జవ్వాజీలను; రంగరించి పన్నీరుల ;
మునుగు దాక కస్తూరీ లేపనముల తయారించి;
మునుముందర తీర్చినారు; సొగసుగాను భక్త కోటి ||
నదిని రాములోరిని దాటించినాడు ఆ గుహుడు;
ఇది కదా నమూనా ; తన నావ కొరకు గైకొనెను/ నో!?;
అనుచు, మది నెంచిన పద్మావతి పెదవిని చిరునవ్వులు ||
@@@@@@@@@@@@@@@@@@
anupamaanamu, advitIyamu;
EDu girula swaami nuduTa
alaraarE naamamu ||
punugu javvaajIlanu;
raMgariMchi pannIrula ;
munugu daaka kastUrii-
lEpanamula tayaariMchi;
munumuMdara tIrchinaaru;
sogasugaanu Bakta kOTi ||
nadini raamulOrini
daaTiMchinaaDu aa guhuDu;
idi kadaa namUnaa ;
tana naava koraku gaikonenu/ nO!?;
anuchu - madi neMchina padmaavati;
pedavini chiru navvvulu ||
@@@@@@@@@@@@@@@@
guhuni paDava namUnaa ;గుహుని పడవ నమూనా
No comments:
Post a Comment