ముత్యాల పల్లకీ ,అమ్మ వారి స్పర్శ
సౌభాగ్యవతి పద్మ అరుదెంచెనమ్మా!సౌందర్య రాశి స్పర్శ ఘనతలు మనము ; ఎన్ననీ వర్ణించగలము, అమ్మాలారా! ||
1)కర్పూర పాత్ర గా మారెనమ్మా! ముత్యాల పల్లకీ;కర్పూర పాత్ర ఆయెనమ్మా! ముత్యాల పల్లకీ;అతివ పద్మావతి ఆసీనురాలవగ || సౌందర్య రాశి||
2)పల్లకీ – కొమ్ములకు కోర మీసాలు వచ్చేనమ్మా;ఔరౌర! పల్లకీ – కొమ్ములకు కోర మీసాలు వచ్చేనమ్మా;ఇమ్ముగా ఈ ముద్దరాలిచట కూర్చొనగానె ||
3)పల్యంకి కవ్వాటము మించినది ; ఆ స్వర్గ ద్వారాల గుమ్మములను, ఆహాహ! చూడరే!ఓ ముద్దు గుమ్మల్లార! క్రొమ్మించు మించుల్లార! ||
|| సౌందర్య రాశి స్పర్శ ఘనతలు మనము ; ఎన్ననీ వర్ణించగలము, అమ్మలారా! ||
@@@@@@@@@@@@@@@@@@
sauBAgyavati padma arudeMchenammaa! ativa padmaavati aasiinuraalavaga || sau||
pallakii – kommulaku vachchEnu kOra mIsaalu; auraura!pallakii – kommulaku vachchEnu kOra mIsaalu;immugaa I muddaraa raalichaTa kUrchonaga ||
palyaMkika gumma; maryaada miMchinadi ; aa svarga dvaaraala naahaaha! chUDarE! O muddu gummallaara! krommiMchu miMchullaara! ||
|| sauMdarya raaSi sparSa Ganatalu manamu ; ennanii varNiMchagalamu, ammalaraa! ||
(amma vaari sparSa; మాత / అమ్మ వారి స్పర్శ)
@@@@@@@@@@@@@@@@@@
(కర్పూర పాత్ర ఆయెనమ్మా! ముత్యాల పల్లకీ;)
No comments:
Post a Comment