భద్రాద్రికి చిల్క పూడి శ్రీ వైకుంఠం గుడికీ ||
జుట్టు బాగ దువ్వుకునీ –చీర కట్టు సొగసింపుగ
బయలుదేరుదామే! రంగీ! నా సిరి మల్లీ!భక్తి పూల చిరునవ్వూ! ||
పాపిట బిళ్ళలలో సూర్యుడు –చెంప సరుల చందురుడు
ఇంచక్కా కూర్చుండీ –కదిలారు మనతొటి ఆట్టే శ్రమ లేకుండా
జమ జెట్టీ జిత్తులోళ్ళు –కద వాళ్ళు?, ఆ జంట మన కంటే!
తెలుసుకోవె పిల్లా! – ఈ పయనం , పుణ్య నయనార్ద్రం ||
అట్టిట్టూ నడయాడక, సూటిగ మన ప్రయాణం
ఆట్టే తడుమాడకుండ మును ముందుకు సాగాలి
గోదారి అవలి గట్టు –చేరుదాము సారంగీ! అటు మట్టి – సాన బంగారం ;
పదవే! నా సారంగీ! రంగ నాథునీ కొలువుకు;
భద్రాద్రికి చిల్క పూడి శ్రీ వైకుంఠం గుడికీ
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
payanaM puNyaala nayanaM
padavE! naa saaraMgI!raMga naathunii koluvuku;
chilka pUDi SrI kuMThaM guDikii ||
juTTu baaga duvvukunii –chIra kaTTu sogasiMpuga
bayaludErudaamE!! raaMgI! naa siri mallI ||
paapiTa biLLalalO sUryuDu –cheMpa sarula chaMduruDu
iMchakkaa kUrchuMDii –kadilaaru manatoTi aaTTE Srama lEkuMDA
Bakti pUla chirunavvuu! ||
jama jeTTI jittulOLLu –kada vaaLLu aa jaMTa mana kaMTE!
telusukOve pillaa! – I payanaM , puNya nayanaardraM ||
aTTiTTU naDayaaDaka,sUTiga mana prayaaNaM
aaTTE taDumaaDakuMDa munu muMduku saagaali
gOdaari avali gaTTu –chErudaamu ; maTTi – saana baMgaaraM ; ||
padavE! naa saaraMgI!raMga naathunii koluvuku;
chilka pUDi SrI vaikUMThaM dhaamamuku ||
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
No comments:
Post a Comment