Showing posts with label చిటికెలు magics. Show all posts
Showing posts with label చిటికెలు magics. Show all posts

Wednesday, February 27, 2013

నిశ్శ్రేణి


జల బిందు నిపాతేన; క్రమశః పూర్వతే ఘటః;
సహేతు@h సకల విద్యానాం; ధర్మస్య చ ధనస్య చ|

jala bimdu nipaatEna; kramaSa@h puurwatE GaTa@h;
sahEtu@h sakala widyaanaam; dharmasya cha dhanasya cha||
;

;
lehenga choli lady ;water pot

;

Wednesday, October 5, 2011

తమాషా గణిత ప్రశ్నలు


   ;

హల్లో!childrean!
ఇక్కడ కొన్ని లెక్కల చిట్కాలు; 
ఇంటర్నెట్ లో ఈ చిట్కా లెక్కలు
మంచి కాలక్షేపం + బుద్ధికి మెరుగులు దిద్దే
                        తమాషా గణిత ప్రశ్నలు,

చిటికెలో ఆన్స్వర్సు చెప్పేస్తారా?

ఏమోనబ్బా! మీరే చూడండి.

ఈజీ కాలిక్యులేషన్స్  (link 1)

మాథ్స్ magics (Link 2)

Phone Number trick (Link 3)

ew math trick play

Tuesday, August 2, 2011

కోతి పళ్ళు


Monkey Biscuit Tree

దక్షిణ గుజరాత్ లో, మధ్య ప్రదేశ్ లో అడవులలో
పరిశోధకులకు కనిపించిన విశేష వృత్తాంతము ఇది.
పటాల్ కోట  పరిసరాలలో కోతులు ఈ ఫలములను తింటూంటాయి.
ఆ వానరములు గర్భమును దాల్చినప్పుడు,
పిల్లలను ప్రసవించిన  తరువాత దేహ ఆరోగ్య భద్రతకు
ఇవి ఉపయోగిస్తున్నాయని ఆదివాసీలు, ప్రజలు తెలుసుకున్నారు.
"వానర ఫలములు" - అని ఒక జాతి తరువుకు కాస్తూన్న 
కాయలకు పేరు వచ్చినది.
పటల కోట్ వద్ద సర్వేలో ఈ విశేషాన్ని కనుక్కున్నారు.
(HOLOPTELEA INTEGRIFOLIA: MONKEY’S FRUIT)
హోలొప్టేలియా జాతి చెట్టు వైద్య పరంగా విశిష్టమైనది.
అక్కడి కొండ జాతి ప్రజలు, గిరి జనులు 
ఈ తరు సంపదను చిట్కా వైద్యాలకు బాగా వాడుతూన్నారు.
అనేక జంతువులు, పక్షులు ప్రకృతి సిద్ధంగా
తమ ఆరోగ్య భద్రతా విధానాలను ప్రకృతి నుండి,
చెట్లు, ఫల పుష్ప పత్ర సంపదలనుండి,
పంచభూతాలనుండీ - అనగా - "భూమిరాపో అనలో వాయుః"
నేల, నింగి, నీరు, నిప్పు, గాలి -
వీనిని తమ శరీర స్వభావానుగుణంగా ఎలా వాడుకోవచ్చునో తెలుసుకుని,
ఆచరిస్తూన్నాయి, ఆయా ప్రకృతి జీవజాలములను పరిశీలించడము వలన, 
ఆయుర్వేదము, యునానీ, సిద్ధ వైద్యాది పద్ధతులు అభివృద్ధి గాంచి,
మానవాళికి ఇతోధికంగా ఉపకరిస్తున్నవి.


Indian Name: चिरबिल्व, पापडी, वावळ              
English Name: Monkey Biscuit Tree                        
Botanical Name: Holoptelea integrifolia planch
Tribals in both these remote areas of India use
Holoptelia in many herbal practices.

          Monkey Fruits  (Link)

ధరణి భద్రత

















పర్యావరణ పరి రక్షణ పట్ల ఉన్న
ఆదుర్దాతో కూడిన ఆర్ద్రతా ఆసక్తి -
"కలిమి"గా కలిగి ఉన్న ఒక సాధారణ భారతీయ పౌరుడు ఇతను.
Save the Earth అనే నినాదం పట్ల ప్రజలకు భక్తిని కలిగిస్తూన్నారు.
ఈ ఫొటో అందుకు నిలువెత్తు దర్పణము.
Sudarshan Biswal creating awareness for saving trees.

ధరణి భద్రత, ఉర్వి రక్షణ అందరి బాధ్యత

Saturday, July 30, 2011

బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ tree


బెర్ముడా పంట్లాములు, 
అదేనండీ లాగులు ఒక ఫ్యాషన్ గా చలామణిలోకి వచ్చినవి.
అది సరే!
బెర్ముడా ట్రయాంగిల్ అనే భౌగోళిక వింత సీమ ఉన్నది.
బెర్ముడా ట్రయాంగిల్ -
ఇప్పటికీ పరిశోధకులకు అంతు పట్టని మిస్టరీ.

అక్కడి ఒక వింత చెట్టును చూడండి.
ఈ చెట్టు కాండము పైన "కన్ను" వలె  బెరడుపైన ఉండటం అబ్బురమే!



















            Trees of the Bermuda Triangle   (Link)


Wednesday, July 13, 2011

దుస్తుల హ్యాంగర్సు తో షాండ్లియర్

     
వృధాగా పారేస్తూన్న హ్యాంగర్లు ఉన్నాయా?
ఐతే ఆ Waste mwterial తో రియల్ ప్రపంచంలో- real useful things ను తయారుచేసినది.
కావలసిన సామగ్రి:-
కొంచెం కళాదృష్టి,
కొంచెం ఆలోచన
అదిగో!-ఇచ్చట, ఇలాగ అందమైన షాండ్లియర్ ప్రత్యక్షమైనది.
చూసి see, do[plastic hangersStunning Chandelier
Made from
Recycled Plastic Hangers]

]

వస్త్ర ప్రపంచము కళలు, బొమ్మలు


















వస్త్ర కళలు;
వృధాగా పారేస్తూన్న దుస్తులను, కళాదృష్టి -
ఇలాగ అద్భుతమైన, వినోదభరితమైన విభిన్నమైన బొమ్మలుగా మార్చేసింది.
ఇక్కడ ఆ దుస్తుల కళ/ వస్త్ర ప్రపంచము కళను వీక్షించండి.


వస్త్ర కళలు, Art with garments  (LINK)

పనికిరాని వస్తువులే ఉపయుక్త సరంజామా


వాడి పారేస్తూన్న, పనికిరాని వస్తువులే
ఉపయుక్త సరంజామాగా రూపు దాలుస్తూన్న పనితనమును కనుగొనండి,
ఈ ఫొటోలు చూసి.ట్యూబ్ లైట్ లు, వాటర్ బాటిళ్ళు,
ఇలాగ నిలువు గొట్టంలాగా ఉన్న  కవర్లతో, కార్డ్ బోర్డులతో-
ఇలాగ ఉపయోగకరమైన వస్తువులను కొందరు తయారు చేస్తూన్నారు.
పనికిరాని వస్తువులే
ఉపయుక్త సరంజామా

Wednesday, April 20, 2011

కేసెట్సు,casset Tapes ART 2



చేయ చక్కని ;casset Tapes ART
కేసెట్సుటేపు లతో కళాఖండాలు, బొమ్మలు

bommalu (Link )

casset Tapes తో బొమ్మలు


కేసెట్సు నుండి  టేపు వస్తుంది.
ఆ టేపు లతో కళాఖండాలనూ,
చిత్రాలనూ తయారు చేయవచ్చును.
ఇక్కడ చూసి,
వీలైతే ,
వీలు చేసుకుని,
చూసి ఆనందించేందుకు వీలైన బొమ్మలను చేస్తారు కదూ!

*******************

casset images ; (Link 1)

బొమ్మలో బొమ్మలు (Link 2)

 Amazing portraits from C-cassettes by Iri5
at Flickr. Found via Craft blog

Wednesday, March 23, 2011

Reader’s Digest ప్రశంసలు, శ్రీ స్వామి నారాయణ్ మందిరము


















" 20 వ శతాబ్దపు అద్భుతము శ్రీ స్వామి నారాయణ్ మందిరము - అని
Reader’s Digest [*1] గా - పేర్కొన్నది.
1900 నుండి 1995 లోఇంగ్లండ్ రాజధాని ఐన లండన్ లో నిర్మించిన
స్వామి నారాయణ్ మందిరము Guinnese book of world ricords వారిచే
ప్రశంసలను అందుకున్నది."
1995 ఆగస్ట్ 20 వ తేదీన ప్రతిష్టాత్మకమైన ఈ దేవాలయమును
లండన్ నగరములో భక్తులందరూ ప్రారంభోత్సవ పర్వమును
ఆనంద పులకాంకితులు ఔతూ తిలకించారు.
ఆధునిక ప్రపంచములోని 70 అద్భుతములలో ఇది ఒకటి - అని శ్లాఘించారు.
స్వామి నారాయణ్ ట్రస్టు ప్రపంచములో నిర్మించిన దేవాలయాలు అన్నీ
విశిష్టమైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
@) పూజ్య ప్రముఖ్ స్వామి మహరాజ్ మందిరమును
England Capital city
లండన్ లోని న్యాస్ డెన్ వద్ద నిర్మించారు.
ఈ కోవెల అందచందాలనూ, ప్రత్యేకతలనూ,
రీడర్స్ డైజెస్ట్ లోని 124- 125 రెండు పేజీలలో వర్ణించ బడినది.
124, 125 pagesలో సంపూర్తిగా వివరముగా ఉన్నది.
@" 20 వ శతాబ్దపు అద్భుతము శ్రీ స్వామి నారాయణ్ మందిరము - అని
రీడెర్స్ డైజెస్ట్ (Reader’s Digest )గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్ - పేర్కొన్నది."
స్వామి నారాయణ్ ట్రస్టు ప్రపంచములో నిర్మించిన దేవాలయాలు అన్నీ
విశిష్టమైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
@0 1995 లోఇంగ్లండ్ రాజధాని ఐన లండన్ లో నిర్మించిన
స్వామి నారాయణ్ మందిరము Guinnese book of world ricords వారిచే
ప్రశంసలను అందుకున్నది.
@) 1992 లో గుజరాత్ రాష్ట్రంలోని
గాంధీ నగర్ లో స్వామి నారాయణ్ మందిరమును నిర్మించారు.
@) 1999 లో నైరోబీ లో " అక్షర
ధామము"ను నిర్మించినారు.
సంపూర్ణంగా కలప తో నిర్మించడమే దీని విశిష్టత.

ఆధునిక ప్రపంచములోని 70 అద్భుతములలో
Shri Swaminarayan Mandir, Neasden London

































Shri Swaminarayan Mandir,London
named one of the wonders of the 20th Century
by the Reader's Digest.
Reader’s Digest’s recent book The Eventful 20th Century -
70 Wonders of the Modern World, has included the Shree Swaminarayan Mandir, built by
Pujya Pramukh Swami Maharaj, in Neasden, London -
devoting two full pages (124-125)
to the beauty and story of the mandir
with colour photographs.
The Endpapers, front and back,
feature a newspaper headline
‘Temple takes Neasden to new heights’,
and the Timechart which categorises the list of 70 wonders,
highlights only one single global event in the year 1995 -
it is the making of the Shree Swaminarayan Mandir!
The 160-page first edition in English has 100,000 copies in circulation
and reprints are expected with
translated versions in other major languages of the world


Read here - *2

Tuesday, March 22, 2011

"అవతార్" సినిమా, N’avi tribe





















;;;;;;;;;
"అవతార్" సినిమాలో , ణావీ గిరిజన జాతిని గుర్తు చేసే చెట్టు;
సంబంధితమైన పవిత్ర తరువు
vaMTidi,Wilmington నుండి Charleston మార్గంలో ఉన్నదట!
the N’avi tribe from the Avatar movie…
at the

Hampton Plantation { See the Link}

on our drive from Wilmington to Charleston

Thursday, December 30, 2010

పుస్తక కళా వైభవాలు-Magic Art

















అఖిల వనిత ప్రేక్షకులకు మళ్ళీ స్వాగతము! సుస్వాగతము!
ఇదివరకు ఇచ్చిన అంశమే!
అంటే ఈ మన బ్లాగులో
Tues day 2010 , 28 తేదీనాడు ప్రచురించిన
నా వ్యాసానికి 2 వ part అన్న మాట!
ఈ కొత్త ఫొటోలోని పుస్తక కళా వైభవాలను తిలకించి,
మెళకువలను గ్రహించండి, సరేనా!!

బాల బాలికలు తేలికగా చేయగల పేపర్ ఆర్ట్ తమాషా ఇది.
ఒక పుస్తకాన్ని నిలబెట్టండి.
ఒక్కొక్క పేజీని , అలాగే ఉంచి, మడత పెట్టాలి.
మళ్ళీ రెండో సారి కూడా అలాగే fold చేయాలి.
వరసగా అన్ని pagesనీ ఒకే పద్ధతిలో మడతలు పెట్టి,
గుండ్రంగా ఆ bookని నిలబెట్టి, ఇలా చేస్తే ,
ఇదిగో! ఈ photo లో లాగా కను విందు చేస్తుంది.
See here, learn ART!

Happy New Year 2o11

Tuesday, December 28, 2010

folding Art తమాషా (Origamy)


















బాల బాలికలు తేలికగా చేయగల పేపర్ ఆర్ట్ తమాషా ఇది.
ఒక పుస్తకాన్ని నిలబెట్టండి.
ఒక్కొక్క పేజీని , అలాగే ఉంచి, మడత పెట్టాలి.
మళ్ళీ రెండో సారి కూడా అలాగే fold చేయాలి.
వరసగా అన్ని pagesనీ ఒకే పద్ధతిలో మడతలు పెట్టి,
గుండ్రంగా ఆ bookని నిలబెట్టి, ఇలా చేస్తే ,
ఇదిగో! ఈ photo లో లాగా కను విందు చేస్తుంది.
See here, learn ART!


Sunday, December 5, 2010

ఆశ్చర్యము కదా, ఈ చెట్లు


See and enjoy abut the God's Creation.
Here are some photos, wonderful shapes of trees.

Saturday, December 4, 2010

షేమ్, షేమ్, పప్పీ షేమ్


"మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!
ఆ మత్తు వదలకుంటే ; గమ్మత్తుగ చిత్తౌదువురా!"

"పాండవ వన వాసం"లో
భీముడికి మెలకువ తెప్పించే ప్రయత్నం చేస్తాడు శ్రీ క్రిష్ణుడు.
భీముణ్ణి నిద్ర లేపే సన్నివేశములో
ఎన్.టి.రామారావు నటన superb.
అది సరే గానీ, ఈ funny photo ని ఎంజాయ్ చేయండి.
ఇప్పుడు "షేమ్,
షేమ్,
పప్పీ
షేమ్
" అనే పదం
చాలా పాప్యులర్ ఐంది కదా!
అలాంటి పాట ఒక దానికోసం
ఈ కింద పేర్కొన్న
Internetలో గాలించ గలరా?!!!
1. '' name and shame''
2. Shamewww.buecher.de/Shame
3. Credits: Child, Desmond (Songwriter);
4. Demartini, Warren (Songwriter); Pearcy. Stephen (Songwriter); DESMOBILE MUSIC COMPANY (Publisher); RATT MUSIC (Publisher) ;

ఈ ఆదునిక యుగంలో కుక్కలకూ, బుల్లి పప్పీలకూ,
పెంపుడు జంతువులుగా ఉన్న ఆదరణ, స్థానం అంతా ఇంతా కాదు .
ఒక విన్నపమును ఇక్కడ చూసీ, చదివీ,
ఆనక మీ ఇష్టం!
వీలైతే స్పందించండి. సరేనా!!!!!!!

Send Me Your True Dog Stories

Is your dog better than my dog? (Hint: most dogs are.)

The purpose of this blog is not just to promote my dog. I don't want to sell him (usually).

So please send me stories about your dog.

Current, former or future, or some dog you've seen on the street.

True stories, preferably.

They can be funny or touching,

stories of dog heroism or doggie foolishness.

Please include the dog's name,

your first name or preferred alias,

the story, and a photo or some information

that'll help me draw the beast

(breed, description, photomicrograph of dog's DNA).

If it's better than what I've got about Gus that day,

I'll write it up. Probably illustrate it,

maybe send you a nicely formatted document

you can print out and show all your friends.

And your boss,

who will certainly be interested in

how you spent your time today.

Wednesday, March 10, 2010

బొమ్మలో మరో బొమ్మ (inner figure )



Hello Friends !,

I bommanu jaagrattagaa tilakiMchaMDi.
" bomma lOpala marO bomma unnadi; kanukkOMDi! "

ఈ బొమ్మను జాగ్రత్తగా తిలకించండి.
" బొమ్మ లోపల మరో బొమ్మ ఉన్నది; కనుక్కోండి! "

Appreciate the artist's ' praj~na".
Thank you !


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Tuesday, December 22, 2009

ఇంద్ర జాలమేనా ఇది!?!


కాయిన్సుతో మ్యాజిక్కులు అనేకం ఉన్నాయి.

వాటిలో కొన్ని తమాషాల గారడీలు మీ మిత్రులకు చూపించి,
సరదా సరదాల నవ్వులను, హుషారులను
వాతావరణంలో నింపండి;సరేనా!



{ The French Drop Illusion Magic Trick Explained
--- (vedieo ) } ;;;;;

http://www.ehow.com/video_2374840_the-french-drop- illusion-magic.html ఇక్కడ క్లిక్ చేసి,enjoy చేయండి;
వీలైతే నేర్చుకో వచ్చును కూడా!!!!