Saturday, January 24, 2015

స్థాలభంజికలు - పూవుల గొడుగులు

గొడుగులు గొడుగులు ; 
పూవుల గొడుగులు ;
ముడిచినప్పుడు బుల్లి మొగ్గలు; 
మూలన ఉంచిన స్థాలభంజికలు; 
||గొడుగులు గొడుగులు;
పూవుల గొడుగులు || 

విప్పారినచో బెలూను బొమ్మలు;;
పారాచ్యూటుల శిష్యగణమ్ములు;  
||గొడుగులు గొడుగులు;
పూవుల గొడుగులు || 

తాతల చంకన అలంకారములు;
వృద్ధుల  చేతుల ఊతం కర్రలు         
|| గొడుగులు గొడుగులు;
పూవుల గొడుగులు ||

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౨౦౧౫ 

 Tides dragon 












goDugulu goDugulu ; puuwula goDugulu ||
muDichinappuDu bulli moggalu; 
muulana umchina; sthaalabhamjikalu; 
||goDugulu goDugulu ;
puuwula goDugulu ||

wippaarinachO beluunu bommalu;;
paaraachyuuTula SishyagaNammulu;
||goDugulu goDugulu ;
puuwula goDugulu ||

taatala chamkana alamkaaramulu;
wRddhula chEtula uutam karralu ;
||goDugulu goDugulu ;
puuwula goDugulu ||

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౨౦౧౫  
అఖిలవనిత ; కోణమానిని తెలుగు ప్రపంచం; Telugu Ratna Malika; 
గొడుగులు  ( children's song - 2 ) ;;;;; © కుసుమాంబ(౧౯౫౫)

No comments:

Post a Comment