వర వర్ణిని రాధికా!!
గమనించవు దేనినీ!
పలు వింతలు, విచిత్రములు
సృష్టిలోన ఏర్పడినవి!
వర వర్ణినీ! రాధికా!!||
;
~ తటాకముల తరంగములు ;
చిరు హొయలులు నేర్చెను ;
ఎపుడో ఏమో గానీ!
~ నీ కురులందలి
సొగసరి - చలనముల చతురతలను ;
ఎపుడో ఏమో గానీ
ఒడుపుగాను నేర్చినవి! ॥
~ హరిణముల నయనద్వయి ;
తరళ సొబగులందినవి;
ఎపుడో ఏమో గానీ!
~ నీదు వీక్షణముల
తరుణ సుందరములను
ఎపుడో ఏమో గానీ
పుణికి పుచ్చుకున్నవి ||
==================,
# warawarNini, raadhikA!
gamanimchawu dEninii!
palu wimtalu, wichitramulu
sRshTilOna ErpaDinawi!
warawarNiniఐ! raadhikA! ||
;
~ taTAkammula taramgamulu ;
chiru hoyalulu nErchenu;
epuDO EmO gAnI! ;
nErchenu ;
epuDO EmO gAnI!
;
~ nee kurulaamdali ; sogasari -
chalanamula chaturatalanu ;
epuDO EmO gAnI ,
oDupuganu nErchinawi ! ||
;
~ hariNamula nayanadwayi ;
taraLa sobagulamdinawi;
epuDO EmO gAnI ;
;
~ needu weekshaNamula;
taruNa sumdaramulanu;
epuDO EmO gAnI ;
puNikipuchchukunnawi! ||
------- [ ఎపుడో ఏమో గానీ ; = # epuDO EmO gAnI ; #]
అఖిలవనిత
Pageview chart 35786 pageviews - 850 posts, last published on May 11, 2016
గమనించవు దేనినీ!
పలు వింతలు, విచిత్రములు
సృష్టిలోన ఏర్పడినవి!
వర వర్ణినీ! రాధికా!!||
;
~ తటాకముల తరంగములు ;
చిరు హొయలులు నేర్చెను ;
ఎపుడో ఏమో గానీ!
~ నీ కురులందలి
సొగసరి - చలనముల చతురతలను ;
ఎపుడో ఏమో గానీ
ఒడుపుగాను నేర్చినవి! ॥
~ హరిణముల నయనద్వయి ;
తరళ సొబగులందినవి;
ఎపుడో ఏమో గానీ!
~ నీదు వీక్షణముల
తరుణ సుందరములను
ఎపుడో ఏమో గానీ
పుణికి పుచ్చుకున్నవి ||
==================,
# warawarNini, raadhikA!
gamanimchawu dEninii!
palu wimtalu, wichitramulu
sRshTilOna ErpaDinawi!
warawarNiniఐ! raadhikA! ||
;
~ taTAkammula taramgamulu ;
chiru hoyalulu nErchenu;
epuDO EmO gAnI! ;
nErchenu ;
epuDO EmO gAnI!
;
~ nee kurulaamdali ; sogasari -
chalanamula chaturatalanu ;
epuDO EmO gAnI ,
oDupuganu nErchinawi ! ||
;
~ hariNamula nayanadwayi ;
taraLa sobagulamdinawi;
epuDO EmO gAnI ;
;
~ needu weekshaNamula;
taruNa sumdaramulanu;
epuDO EmO gAnI ;
puNikipuchchukunnawi! ||
------- [ ఎపుడో ఏమో గానీ ; = # epuDO EmO gAnI ; #]
అఖిలవనిత
Pageview chart 35786 pageviews - 850 posts, last published on May 11, 2016
No comments:
Post a Comment