నీ నీలి కనుదోయి ;
చల్లని మమతల ఝరికి ;
దోసిలిని పట్టేను ;
కృష్ణా! దోసిలిని పట్టేను ||
అలవోకగ నవ్వెదవు; క్రిష్ణ!;
నీదు – కిలకిల నగవులందు ;
పలువరుసల కాంతులన్ని ;
వెన్నెలకు నెలవులయ్యేను
జాబిల్లికి ద్వీపమ్ములయ్యేను ||
:
పుడమిని వెన్నెలలు ;
కురియుటకేనా ;
మేనులోన నిలువెల్లా ;
రేయి - నీలిమల రాశిని
ప్రోది చేసి, నిలిపినావు ||
======================,
wennela deewulu ;-
;
nii niili kanudOyi ;
challani mamatala jhariki ;
dOsilini paTTEnu;
kRshNA! ;
dOsilini paTTEnu ||
;
alawOkaga nawwedawu; krishNa!;
niidu – kilakilala nagawulamdu ;
paluwarusala kaamtulanni ;
wennelaku nelawulayyEnu;
jaabilliki dwiipammulaaye! ||
;
puDamini wennelalu ;
kuriyuTakEnA ;
mEnulOna niluwellaa;
rEyi - niilimala raaSini
prOdi chEsi, nilipinaawu ||
**********************************;
నీ నీలి కనుదోయి / వెన్నెల దీవులు ;- [ పాట 18 - బుక్ పేజీ 29] =
nii niili kanudOyi ;- [ పాట 18 - బుక్ పేజీ 29] :-
;
No comments:
Post a Comment