ఊయెల లూగుమురా! క్రిష్ణా!
ఊయెల లూగుమురా!
మురిపెములూరగ, ముద్దులు వేలుగ ;ఊయెల లూగుమురా!
ఊయెల లూగుమురా! క్రిష్ణా!
ఊయెల లూగుమురా! క్రిష్ణా! ||
;
దిశాంతముల యోజనముల కొలతలే ఎరుగవా!?
పాదమెత్తి, పాదమొత్తి, నిఖిల జగము ;
అలవోకగ కొలిచిన నీకిది ఒక లెక్కా!?
ఊయెల లూగుమురా! క్రిష్ణా!;
ఊయెల లూగుమురా! క్రిష్ణా! ||
మురిపెములూరగ, ముద్దులు వేలుగ ;
ఊయెల లూగుమురా! క్రిష్ణా!
ఊయెల లూగుమురా!
ఊయెల లూగుమురా! క్రిష్ణా!
ఊయెల లూగుమురా!
;
ఆ నింగి నుండి – ఈ నేలదాకా ;
ఈ నేల నుండి – ఆ నింగి దాకా ;
దవ్వులను కొలిచేవా? ;
దూరాలు కొలిచేవా?||
మురిపెములూరగ, ముద్దులు వేలుగ ;
ఊయెల లూగుమురా! క్రిష్ణా!
ఊయెల లూగుమురా!
===============================,
# Uyela luugumurA!
Uyela luugumurA! kRshNA!
Uyela luugumurA!
; muripemuluuraga, muddulu wEluga ;
Uyela luugumurA! krishNA!
Uyela luugumurA! ||
;
gOpaala kRshNA!
diSAmtamula yOjanamula kolatalE erugawA!? ;
paadametti, paadamotti, nikhila
jagamu ; alawOkaga kolichina niikidi oka lekkA!? ||
; muripemuluuraga, muddulu wEluga ;
Uyela luugumurA! krishNA!
Uyela luugumurA! ||
; muripemuluuraga, muddulu wEluga ;Uyela luugumurA! krishNA!Uyela luugumurA! ||
A nimgi numDi – ii nEladaakaa ;
Uyela luugumurA!
I nEla numDi – aa nimgi daakaa ;
dawwulanu kolichEwaa?
duuraalu kolichEwaa?
; muripemuluuraga, muddulu wEluga ;
Uyela luugumurA! krishNA!
Uyela luugumurA! ||
;
****************************************,
బ్లాగ్స్ ఇల్లు ;-{LINK}
;
****************************************,
ఊయెల లూగుమురా! :- [ పాట 17 - బుక్ పేజీ 28 ]
Uyela luugumurA! :-
అఖిలవనిత 35972 -- 867 posts, May 29, 2016
కోణమానిని తెలుగు ప్రపంచం 66016 pageviews - 1045 posts, May 27, 2016
No comments:
Post a Comment