వేణు గానమునమున రేణువైనదీ విశ్వము ;
పూరేణువుగా, ‘విరి మానిని'గా ;
పరిణతి చెందెను విశ్వము ;
పరిణామ రీతి ఇది, అవశ్యము ||
;
అణువు అణువు, ప్రతి అర్చన –
దినుసుగ మారిన జగతి,
నిన్నలరించినదో, తానలరారినదో,
మరి మరి - నిన్నలరించినదో, తానలరారినదో! ||
;
తరు అర్చకులు, కొమ్మ పళ్ళెముల
మోయుచుండిరి ఫలములనెన్నో!
నీ మోవిచిగురునకు అందీయంగా ;
శబరీమాత ఎంగిలిపళ్ళను గైకొను గాధ ;
గురుతుకొచ్చినద గోవిందా!!!?? ||
;
‘వెన్నెల పుప్పొడి రజము'ను ;
తనివితీర తనువెల్ల నింపుకుని;
తనకు తానుగా - నిలిచెను చూడుము;
కొలను తన్వి కోలాటము లాడగ ||
;
==========================,
; wENu gAnamuna wiSwamu
wENu gAnamunamuna rENuwainadii wiSwamu ;
puurENuwugaa, ‘wiri maanini' gaa ;
pariNati chemdenu ;
pariNaama riiti idi, awaSyamu ||
;
aNuwu aNuwu, prati archana –
dinusuga maarina jagati,
ninnalarimchinadO, tAnalaraarinadO,
mari mari ninnalarimchinadO, tAnalaraarinadO! ||
taru archakulu, komma paLLemula
mOyuchumDiri ; phalamulanennO :
nI mOwichigurunaku amdIyamgaa ;
Sabariimaata emgilipaLLanu gaikonu gaadha ;
gurutukochchinada gOwimdA!? ||
‘wennela puppoDi rajamu ‘nu ; taniwitiira ;
tanuwella nimpukuni;
tanaku taanugaa - nilichenu chUDumiTu ;;
kolanu tanwi, kOlATamu lADaga ;krishNaa! ||
************************************************,
వేణు గానమున విశ్వము :- [ పాట 14 - బుక్ పేజీ 25 ]
wENu gAnamuna wiSwamu :- [ pATa 14 - buk pEjI 25 ]
3. కన్నులచూపులు :- ; prabha - LINK ] :-
నీ పదపద్మములను చేరుటకై ;
ఎక్కెద సోపానముల ; నెన్నైన నా స్వామీ! ||నీ||
3. కన్నులచూపులు :- ; prabha - LINK ] :-
నీ పదపద్మములను చేరుటకై ;
ఎక్కెద సోపానముల ; నెన్నైన నా స్వామీ! ||నీ||
************************************************,
;
అఖిలవనిత 35958 = 864 posts, May 27, 2016 -
కోణమానిని తెలుగు ప్రపంచం - 66006 [/ 61292 ; ] ; 1045 posts, ; May 27, 2016
తెలుగురత్నమాలిక ; 5420 - 155 posts; on May 19, 2016
No comments:
Post a Comment