రారే! రారే! - రారే, రారే, రమణుల్లార! -
రమణీలోలుని తోడ ఆడగా ||
;
స్వాతిముత్తెపు ముక్కున కోపం;
చలిలో ఎండై, చురకలు వేయగ ;
అలిగెను కృష్ణుడు అలివేణులపై ;
“నే పిలువగనే రాలేదేమ”నుచు ;
“మక్కువతో విచ్చేయరు” - అనుచును ||
;
పీతాంబరములు నింగికి ఎగయ ;
గళ పతకమ్ముల తారలు తళుకన ;
గోటి చుక్కలను జాబిలి ముద్దిడ ;
ఊగెను కృష్ణుడు లతల ఊయెల ;
తూగెను యమునా రాగధారల ||
రారే! రారే! - రారే, రారే, రమణుల్లార!
రమణీలోలుని తోడ ఆడగా ||
;============================,
uyyaalalu :- [ song - 2 ]
;
rArE! rArE! - rArE, rArE, ramaNullAra! -
ramaNIlOluni tODa ADagA ||
;
swaatimuttepu mukkuna kOpam;
chalilO emDai, churakalu wEyaga ;
aligenu kRshNuDu aliwENulapai ;
“nE piluwaganE rAlEdEma” nuchu ;
“makkuwatO wichchEyaru” - anuchunu ||
piitaambaramulu nimgiki egaya ;
gaLa patakammula taaralu taLukana ; ;
gOTi chukkalanu jaabili muddiDa ;
uugenu kRshNuDu latala uuyela ;
tuugenu yamunaa raagadhaarala ||
-----------
; ఉయ్యాలలు :- [ song - 2 [ పాట 11 - బుక్ పేజీ 22 ]
;
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
uuyalalu / ఊయలలు [ song - 1 ] ; -
;
rArE! rArE! - rArE, rArE, ramaNullAra! -
ramaNIlOluni tODa ADagA ||
;
Sirasuna SiKi pimCamu kadala ;
niili mumgurulu allana chedara ;
kasturi tilakapu nuduTa swEdamu :
mutyapu damDai merasi kadalagaa
ADenuchemguna, amgana chemgaTa :
ADenu kRshNuDu, bRmdAwanilO ||
;
niilikannula niggulu kadala ;
waaluchuupula kaamtulu meraya ;
edapai kaustubha haaramu kulukaga
kEki bhujamupai gaaramu lolukaga
ADenu kRshNuDu daaguDumUtalu ;;
kommala daagina kommala tODa ||
; links , links , links , links , links , links , links , links ,
1] ఊయలలు [ song - 1 ; [ పాట 11 - బుక్ పేజీ 22 ] [song 1] ;
F B :- మన సంస్కృతి - ఆచారాలు సంప్రదాయాలు.
;
2] LINK :- magazine :-
http://vocaroo.com/i/s0Zfhj12Devx (7. 33)
కృష్ణ భక్తి - రెండవ సంచిక:
================================
;
No comments:
Post a Comment