చిలుకు చిలుకు చిలుకు!
చిలుకుడు సవ్వడులు! ||
;
వయారాలు ఒలకబోస్తు ;
వెన్న, పాలకుండలతో ;
వస్తూన్న గోపికల
చిరు - నగల కలరవములు ;
చిరుగాలుల సరదాగా చిలుకుచున్నవి ||
;
క్రిష్ణుయ్య రాక కొరకు ;
వేసార్చు ఎదురుచూపులు ;
రాధిక ఆవేదనలు ;
కలకంఠి గళమందున
'నవనీత'రమవగ చిలుకుచున్నవి ||
===============================,
# chiluku chiluku chiluku!
chilukuDu sawwaDulu! ||
;
wayaaraalu olakabOstu
wenna, paalakumDalatO ;
wastuunna gOpikala
chiru nagala kalarawamulu ;
chirugaalula - saradaagaa chilukuchunnawi ||
;
krishNuyya raaka koraku ;
wEsaarchu eduruchuupulu ;
raadhika aawEdanalu ;
kalakamThi gaLamamduna
nawaneetaramawaga chilukuchunnawi ||
;
No comments:
Post a Comment